SSC Exam Calendar 2023 Out! Check CGL/CHSL/JE/SI Examination Schedule Here.
కేంద్ర ప్రభుత్వం వివిధ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి రాత పరీక్ష షెడ్యూల్ ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC తాజాగా విడుదల చేసింది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 2023 లో నిర్వహించబోయే పరీక్ష షెడ్యూల్ పిడిఎఫ్ జారీ చేసింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మరియు రాత పరీక్షల కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్థులు పరీక్ష షెడ్యూల్ను డౌన్లోడ్ చేసుకుని ముందస్తుగా ప్రణాళికలతో రాత పరీక్షకు సంసిద్ధులుగా ఉండడానికి షెడ్యూల్ ఉపయోగపడుతుంది. త్వరలో ఈ పరీక్షలకు సంబంధించిన రాత పరీక్ష హాల్ టికెట్లు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో రానున్నాయి. అధికారిక వెబ్సైట్ :: https://ssc.nic.in/ తాజా CGL/CHSL/JE/SI పరీక్ష - 2023, షెడ్యూల్ పిడిఎఫ్ :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి . 📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్( Genuine ) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏 📌 మరిన్ని తాజా నోటిఫికే