ఆరోగ్యశాఖ కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల. పాత పరీక్ష లేదు. ఇంటర్వ్యూలకు హాజరు అవ్వండి.
ఎయిమ్స్ మంగళగిరి లో ఉద్యోగ అవకాశాలు...
భారత ప్రభుత్వ కుటుంబ మరియు ఆరోగ్యం మంత్రిత్వ శాఖకు చెందిన, మంగళగిరి లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (AIIMS) లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి కాంట్రాక్ట్ ప్రాతిపదికన పోస్టుల భర్తీకి అధికారికంగా దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాల కోసం 21.02.2026 న ఇంటర్వ్యూలకు హాజరయ్యి ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం విభాగాల వారీగా ఖాళీల వివరాలు మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఖాళీల వివరాలు :
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :
విద్యార్హత :
వయోపరిమితి :
ఎంపిక విధానం :
- మొత్తం ఖాళీల సంఖ్య : 02
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :
- ఫిజియో థెరపిస్ట్ : 01
- సోషల్ వర్కర్ : 01
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో MPT/BPT/MS W/BSW లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో కనీసం 6 సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయసు 35-40 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- ఇంటర్వ్యూల ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
గౌరవ వేతనం :
- ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.25,000/- నుండి రూ.35,000/- వరకు నెలకు జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
ఎలాంటి ఫిజికల్ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. ఆసక్తి కలిగిన వారు ఈ క్రింద సూచించిన తేదీలో ఇంటర్వ్యూలకు హాజరు కావాలి.
ఇంటర్వ్యూ వేదిక తేదీ సమయం వివరాలు :
వేదిక : PALLIATIVE CARE OUTREACH SERVICES PROJECT
ఇంటర్వ్యూ తేదీ సమయం:
- 21-02-2026 ఉదయం 09:00 గంటల నుండి,
అధికారిక వెబ్సైట్ : https://www.aiimsmangalagiri.edu.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏

































































%20Posts%20here.jpg)


Comments
Post a Comment