National Apprenticeship Mela 2021 | All the Statesb are Announced to Apprenticeship mela drive 2021 on 04.10.2021 | Check eligibility criteria and more details here..
"💥జాతీయ అప్రెంటిస్ మేళా💥" 💦04-oct-2021 9:00am-5:00pm. 💧తెలంగాణ రాష్ట్రంలో జాతీయ అప్రెంటిస్ మేళా ను నిర్వహిస్తున్న కేంద్రాల వివరాలు. 👉🏻Government ITI Kothagudem. 👉🏻 Government ITI mallapally. 👉🏻 Government ITI medchal(shadnagar). 👉🏻 Government ITI Mahaboobnagar. 👉🏻 Government ITI Nalgonda. 👉🏻 Government ITI Nizamabad.(G). 👉🏻Government ITI Patancheruvu . 👉🏻Government iti Mancherial . 👉🏻 Government ITI Peddapelly. 👉🏻Government ITI Warangal. 👆 మీకు దగ్గరలో ఉన్న పై ఐటిఐ కాలేజీలలో అప్రెంటిస్ మేళా కు హాజరు కాగలరు. 👉అప్రెంటిస్ మేళా పూర్తి వివరాలు వీడియొలో..👇 👉 ఐటిఐ పాస్ అయిన వాళ్లు, AITT-CBT అటెండ్ చేసి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్లు,AITT-CBT ki Appering candidate అందరూ కూడా ఎలిజిబుల్. 👉 జాబ్ మేళ కు తీసుకు రావాల్సిన ధ్రువపత్రాలు 👉🏻SSC MEMO 👉🏻ITI certificate,marksheet. 👉🏻 Adher card. 👉🏻pass photo size photograph. 👉🏻 caste certificate. 👉🏻 అప్రెంటిస్ వ్యక్తిగత రిజిస్ట్రేషన్ ఐడి. 👉ఈ అప్రెంటిస్ మేళా 2021 యొక్క గిల్లల వారీగా సెంటర్ల