Indian Railway Apprentice Recruitment 2021 | Appy 3093 vacancies of SSC Qualification | Check eligibility criteria and online apply here..
ముంబై కేంద్రంగా గల నార్తన్ రైల్వే, రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (ఆర్.ఆర్.సి) నుండి 3093 అప్రెంటిస్ నియామకానికి పదో తరగతితో సంబంధిత ట్రేడ్ లో ఐటిఐ అర్హత కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ విడుదల చేసింది..
నోటిఫికేషన్ పూర్తి వివరాలు దరఖాస్తు విధానం వీడియొలో ..👇
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 3093.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
ఎలక్ట్రీషియన్, ట్విట్టర్, కార్పెంటర్, పెయింటర్, మిషనిస్ట్, వెల్డర్ మొదలగు ట్రేడ్ లో ఈ కాళీ లు ఉన్నాయి.
విద్యార్హత: పదవ తరగతి ఉత్తీర్ణత తో, సంబంధిత విభాగంలో ఐటిఐ సర్టిఫికెట్ ను (NCVT) నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్ నుండి పొంది ఉండాలి
వయసు: అక్టోబర్ 20, 2021 నాటికి 15 నుండి 24 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం: పదవ తరగతి విద్యార్హతతో పాటు సంబంధిత ట్రేడ్ లో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 20.10.2021.
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక వెబ్సైట్: http://www.rrcnr.org/
ఇవి కూడా చదవండి..
📢 for Latest Scholarship Notification Click here
📢 for Admission Notification Click here
📢 for Employment News Click here
Comments
Post a Comment