రైల్వేలో అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ.
💁🏻♂️ రైల్వేలో అసిస్టెంట్ లెవెల్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి వారికి శుభవార్త! 🎯 న్యూఢిల్లీలోని ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (IRFC) 23 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగి న అభ్యర్థులు 04.04.2026 నుండి 01.05.2026 వరకు దరఖాస్తుల సమర్పించవచ్చు. జూన్ 2026 లో రాత పరీక్షలు ఉంటాయి. నోటిఫికేషన్ పూర్తి సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here 🆕 పోస్టుల వివరాలు : 🧾 మొత్తం పోస్టుల సంఖ్య :: 23. 📋 విభాగాల వారీగా ఖాళీలు : అసిస్టెంట్ - 16, అసిస్టెంట్ మేనేజర్ ఫైనాన్స్ - 07. 🔰 విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి డిగ్రీ, ఇంటర్మీడియట్ CA/ MCA అర్హత కలిగి ఉండాలి. ✨ వయోపరిమితి : 04.04.2026 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి. 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. అధిక వయో-పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో-పరిమితుల సడలింపులు వర్తిస్తాయి...


































%20827%20Vacancy%20Notification%202026.jpg)


















