రాత పరీక్ష లేకుండా! కరెంట్ ఉత్పత్తి కేంద్రంలో ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.. తెలుగు రాష్ట్రాల వారికి గోల్డెన్ ఛాన్స్. BEL Graduate Apprentice Rectt. 2025 Apply here
రాత పరీక్ష లేకుండా! భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ 84 గ్రాడ్యుయేట్ ఆప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్. BEL Graduates Apprentice Recruitment 2025 ✅ Check Interview Shedule here.. భారత ప్రభుత్వం రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన, నవరత్న Multi-Unit, Multi-Product పబ్లిక్ సెక్టార్ కంపెనీ, రాత పరీక్ష లేకుండా! 84 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీలు భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన యువత అధికారిక జాతీయ అప్రెంటిస్ పోర్టల్ ను సందర్శించి 11.12.2025 నుండి 25.12.2025 నాటికి దరఖాస్తు చేసుకోవాలి. అలాగె నేరుగా దిగువ తెలిపిన ఇంటర్వ్యూ షెడ్యూలు ప్రకారం అవకాశాలు అందుకోవడానికి హాజరు కావచ్చు. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి 31.12.2022 నాటికి సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ B.E/B.Tech అర్హత కలిగి ఉండాలి. వయోపరిమితి: 31.12.2025 నాటికి అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి 25 సంవత్సరాలు. రిజర్వేషన...































%20Posts%20here.jpg)

