టీఎస్ సెట్ ఫలితాలు విడుదల: స్కోర్ కార్డ్ డౌన్లోడ్ చేయండిలా.. TS SET 2022 Results Out! Score Card Download here..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, లెక్చరర్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు అర్హత TS SET 2022 పరీక్షలను జనవరి 14, 2023 నుండి 17,2023 వరకు, మొత్తం 24 సబ్జెక్టులకు నిర్వహించింది. వీటికి సంబంధించిన ఫలితాలను కటాఫ్ మార్కుల ను అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచుతూ స్క్వేర్ కార్డు డౌన్లోడ్ చేయడానికి సోమవారం ఫలితాల లింక్ అప్డేట్ చేసింది. తాజా గణాంకాల ప్రకారం టీఎస్ సెట్ మొత్తం 50,256 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో 40,128 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. వారిలో 2,857 మంది అభ్యర్థులు అర్హత సాధించినట్లు ఫలితాలు సాధించినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే అర్హత సాధించిన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన తేదీలను త్వరలో ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. ఫలితాలకు సంబంధించి అధికారిక ప్రెస్ నోట్ :: డౌన్లోడ్ చేయండి . ఎంపికైన అభ్యర్థుల హాల్టికెట్ నెంబర్ల జాబితా :: డౌన్లోడ్ చేయండి . వర్గాల వారీగా సబ్జెక్టుల వారీగా కటాఫ్ మార్క్ షీట్ :: డౌన్లోడ్ చేయండి . సబ్జెక్టులవారీగా Registred/ Appeared/ Qualified వివరాలు :: డౌన్లోడ్ చేయండి . స్కోర్ కార్డ్ డౌన్ లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి