అటవీ శాఖలో బంపర్ ఉద్యోగాలు, రాత పరీక్ష ఫీజు లేదు, సర్టిఫికెట్ చూసి జాబ్ ఇస్తారు. పూర్తి వివరాలు ఇవే.. FRI ICFRE Walk-In-Interview for PA JRF JOBs Apply here..
ఫారెస్ట్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్ లో ప్రాజెక్ట్ సిబ్బంది ఉద్యోగ అవకాశాలు..
నిరుద్యోగ యువకులకు శుభవార్త!
ఎలాంటి రాత పరీక్ష లేకుండా! కేవలం అకాడమీక్ విద్యార్హత లతో అటవీ శాఖ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ & ఎడ్యుకేషన్ (ICFRE), డెహ్రాడూన్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రాజెక్ట్ అసోసియేట్, జూనియర్ రీసెర్చ్ ఫెలో మరియు ప్రాజెక్టు అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహించి నియామకాలు నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్, తేదీ: 21.02.2026 విడుదల చేసింది. ఆసక్తి కలిగిన, సంబంధిత విభాగంలో అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం, ఈ నెల 11 న నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. పోస్టుల వారీగా ఖాళీల వివరాలతో.. ఇంటర్వ్యూ వేదిక, సమయం, ముఖ్య తేదీలు మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 05.
పోస్టుల వారీగా ఖాళీలు వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగాల్లో ఎమ్మెస్సీ బీఎస్సీ పూర్తి చేసి ఉండాలి.
వయో-పరిమితి:
- 01.06.2025 నాటికి 21 నుండి 35 సంవత్సరాలకు మించకూడదు.
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు భారత ప్రభుత్వ నిబంధన ప్రకారం వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- వివరాలకు ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరవ్వడానికి ముందు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
- అధికారిక నోటిఫికేషన్ లింక్ దిగువ ఇచ్చాను చూడండి.
గౌరవ వేతనం:
- పోస్టులను అనుసరించి ఎంపికైన అభ్యర్థులకు రూ.35,000/- నుండి రూ.20,000/- ప్రతినెల వేతనం చెల్లిస్తారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం:
- ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఎంపికలు ఇంటర్వ్యూల ఆధారంగా నిర్వహిస్తున్నారు..
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఇంటర్వ్యూ తేదీ నాడు 30 నిమిషాల ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుని సిద్ధంగా ఉండగలరు.
ఇంటర్వ్యూ వేదిక, తేదీ, సమయం వివరాలు:
ఇంటర్వ్యూ వేదిక :
- Board Room of FRI Dehradun.
ఇంటర్వ్యూ తేదీ :
- ఫిబ్రవరి 11, న (11.02.2026).
ఇంటర్వ్యూ సమయం :
- ఉదయం 09:00 నుండి..
అధికారిక వెబ్సైట్ :: https://fri.icfre.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
సూచన : ఆసక్తి కలిగిన అభ్యర్థులు బయోడేటా/ RESUME తో ఇటీవల తీసుకున్న తాజా ఫోటో, అన్ని అర్హత ధ్రువపత్రాల కాపీలు జతచేసుకొని హాజరు కాగలరు.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.












































%20Posts%20here.jpg)


Comments
Post a Comment