RITES Recruitment 2022 | రైల్ ఇండియా డిగ్రీ తో పలు పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఖాళీల వివరాలివే.
Job Alert 2022 | భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన రైల్ ఇండియా టెక్నాలజీ అండ్ ఎకనామిక్ సర్వీస్(రైట్స్)..నుంచి నోటిఫికేషన్ విడుదల..| పూర్తి వివరాలు..! నిరుద్యోగులకు శుభవార్త..! భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన గూడ్గావ్ లోని రైల్ ఇండియా టెక్నాలజీ అండ్ ఎకనామిక్ సర్వీస్(రైట్స్)..నుంచి నోటిఫికేషన్ విడుదల. రైల్ ఇండియా టెక్నాలజీ అండ్ ఎకనామిక్ సర్వీస్(రైట్స్).. 25పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతుంది. ఇంజినీరింగ్ డిప్లొమా లేదా ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు సెప్టెంబర్ 14 2022 లోగా దరఖాస్తులు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం. TS MLHP 1569 Vacancies Recruitment 2022 | తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 1569 "మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్" ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.. వివరాలివే మొత్తం ఖాళీగా ఉన్న పోస్టుల సంఖ్య: 25పోస్టులు విభాగాల వారీగా పోస్టులు: సెక్షన్ ఇంజినీర్, డ్రాయింగ్ అండ్ డిజైన్ ఇంజినీర్, సీనియర్ కాంట్రా...