RITES Recruitment 2022 | రైల్ ఇండియా డిగ్రీ తో పలు పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఖాళీల వివరాలివే.
Job Alert 2022 | భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన రైల్ ఇండియా టెక్నాలజీ అండ్ ఎకనామిక్ సర్వీస్(రైట్స్)..నుంచి నోటిఫికేషన్ విడుదల..| పూర్తి వివరాలు..!
నిరుద్యోగులకు శుభవార్త..!
భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన గూడ్గావ్ లోని రైల్ ఇండియా టెక్నాలజీ అండ్ ఎకనామిక్ సర్వీస్(రైట్స్)..నుంచి నోటిఫికేషన్ విడుదల. రైల్ ఇండియా టెక్నాలజీ అండ్ ఎకనామిక్ సర్వీస్(రైట్స్).. 25పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతుంది. ఇంజినీరింగ్ డిప్లొమా లేదా ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు సెప్టెంబర్ 14 2022 లోగా దరఖాస్తులు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం.
మొత్తం ఖాళీగా ఉన్న పోస్టుల సంఖ్య: 25పోస్టులు
విభాగాల వారీగా పోస్టులు:
సెక్షన్ ఇంజినీర్, డ్రాయింగ్ అండ్ డిజైన్ ఇంజినీర్, సీనియర్ కాంట్రాక్టు ఎక్సపెర్ట్, సీఏడీ ఆపరేటర్ మరియు ప్లానింగ్ అండ్ పొక్యూర్మెంట్ ఇంజినీర్.
పని విభాగాలు:
సివిల్, ఎలక్ట్రికల్, ల్యాబొరేటరీ, జనరల్ అండ్ ఓహెచ్ఈ పని లోని విభాగాలు.
విద్యా అర్హతలు:
పోస్టుననుసరించి సంబంధిత విభాగాలలో స్పెషలైజేషన్ లో ఇంజినీరింగ్ డిప్లొమా మరియు ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణులై మరియు పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి:
అభ్యర్థులకు 40ఏళ్ల వయస్సు మించకూడదు.
ఎంపిక విధానం:
రాత పరీక్ష, ఇంటర్వ్యూ, పని అనుభవం, మరియు స్క్రినింగ్ టెస్ట్ ద్వారా ఎంపికలు చేస్తారు.
దరఖాస్తు విధానం:
ఆన్ లైన్ విధానం లో దరఖాస్తు చేసుకోవచ్చు.
To Join WhatsApp Click Here
To Join Telegram Channel Click Here
To Subscribe Click Here
To Join Facebook Click Here
To Join Instagram Click Here
To Join Twitter Click Here
About to Click Here
దరఖాస్తు ప్రారంభ తేది:
దరఖాస్తులు ప్రారంభించబడ్డాయి.
దరఖాస్తు చివరి తేది:
దరఖాస్తులు 14 సెప్టెంబర్ 2022 నాటికి ముగుస్తుంది.
జీతభత్యాలు :
ఎంపికైన అభ్యర్థులకు 15,400రూ"ల నుంచి 22,000రూ"లు చెల్లించడం జరుగుతుంది.
అధికార వెబ్ సైట్: https://www.rites.com/career/
అదికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment