IBPS PO MT Recruitment 2021 | Apply 4135 Vacancies Across National Banks of India | Check Eligibility Criteria and Apply Online here...
డిగ్రీ అర్హతతో బ్యాంక్ కొలువుల కు భారీ నోటిఫికేషన్ విడుదల.. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ బ్యాంకుల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల అవుతూనే ఉన్నాయి.. అందులో భాగంగా గ్రాడ్యుయేషన్ విద్యార్హతతో IBPS తాజాగా నాలుగు వేల 135 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది.. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు నవంబర్ 10, 2021 వరకు దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించవచ్చు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు: 1. విద్యార్హత 2. వయసు 3. ఎంపిక విధానం 4. పరీక్ష విధానం 5. దరఖాస్తు విధానం మొదలగు పూర్తి వివరాలను ఈ పేజీ నుంచి చివరి వరకు చదవడం ద్వారా తెలుసుకోవచ్చు.. నోటిఫికేషన్: ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) 2022-23 సంవత్సరానికి గానూ కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా భారతదేశంలోని వివిధ జాతీయ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న నాలుగు వేల 135 ప్రొబేషనరీ ఆఫీసర్ మరియు మేనేజ్మెంట్ ట్రైనీ ల భర్తీ కి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.. ఈ కామెంట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో భాగస్వామ్యం అవుతున్న బ్యాంకుల వారీగా ఖాళీల వివరాలు: 1. బ్యాంక్ ఆఫ్ ఇండియా - 588, 2. బ్యాంక్ ఆఫ్