పదో తరగతి తో ప్రభుత్వ 🎉శాశ్వత ఉద్యోగాలు ✨తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు మిస్ అవ్వకండి Central Govt 567 Vacancies Notification Out! 10th Pass Apply here..
పదో తరగతి అర్హత తో శాశ్వత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న భారతీయ నిరుద్యోగ యువతకు భారీ శుభవార్త! 📌 వివిధ డిపార్ట్మెంట్ లలో 863 ఉద్యోగాల భక్తికి ప్రకటన! పూర్తి వివరాలు ఇక్కడ.. కేంద్ర ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డ్ ( DSSSB ) భారీ శుభవార్త చెప్పింది! వివిధ శాఖల్లోని మొత్తం 567 బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. భారతీయ మరియు అర్హత, ఆసక్తి కలిగిన యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 08.02.2034 నుండి 08.03.2024 మధ్య సమర్పించవచ్చు. ఎలాంటి అనుభవం లేకుండా, కేవలం నోటిఫికేషన్ ప్రకారం అకడమిక్ విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆన్లైన్ విధానంలో సమర్పించవచ్చు. మహిళ, పురుష మరియు దివ్యంగ అభ్యర్థులకు సైతం పోస్టులు కేటాయించబడినాయి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, జీతభత్యాల వివరాలు, మొదలగు పూర్తి వివరాలు మీకోసం.. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 567 . పోస్ట్ పేరు :: మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) వి