ప్రభుత్వ నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, 267 వివిధ నాన్ టీచింగ్ కొలువుల కోసం అప్లై చేయండి.
శాశ్వత ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ గొప్ప శుభవార్త చెప్పింది. 267 శాశ్వత ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ (బ్యాచిలర్/టెక్నికల్) ఐటిఐ అర్హతలు కలిగి ఉన్న భారతీయ మహిళా పురుష అభ్యర్థులు ఆన్లైన్ లో దరఖాస్తులను సమర్పించాలి. నోటిఫికేషన్ పూర్తి వివరాలతో, దరఖాస్తు లింక్ మీకోసం.... భారత ప్రభుత్వ విద్య మంత్రిత్వ శాఖకు చెందిన ఢిల్లీ జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న నాన్ టీచింగ్ శాశ్వత ఉద్యోగాల భర్తీకి ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను కోరుతూ భారీ నోటిఫికేషన్ ను జారీ చేసింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 27.07.2026 @ 05:00PM వరకు లేదా అంతకంటే ముందే దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 267 విభాగాల వారీగా ఖాళీల వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి. విద్యార్హత : ప్రభుత్వ గుర్త...




















