Data Entry Operator JOBs 2026: డాటా ఎంట్రీ పోస్టుల కోసం భారీ నోటిఫికేషన్ విడుదల. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. పూర్తి వివరాలు.. Apply
డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు విడుదల..
ఇంటర్, ఏదైనా డిగ్రీ అర్హతతో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఇంటిలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్ (ICSIL) డేటా ఎంట్రీ ఆపరేటర్ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన భారతీయ అభ్యర్థుల ను నేరుగా ఇంటర్వ్యూలకు పిలుస్తోంది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయులు ఈ ఉద్యోగం కోసం 15.09.2026 ఉదయం 11:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. ఇంటర్వ్యూ ఏది కా సమయం పోస్టుల వివరాలు మీకోసం ఇక్కడ. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ అవకాశాలను వదులుకోకండి.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 03..
పోస్ట్ పేరు : డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO).
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఇంటర్, ఏదైనా Degree లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం తప్పనిసరి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి 18 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- వచ్చిన అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపికలను చేపడతారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
గౌరవ వేతనం :
- ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు రూ.28,100/- వరకు ప్రతి నెల జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- ఎలాంటి దరఖాస్తు సమర్పించాల్సిన అవసరం లేదు.
రిజిస్ట్రేషన్ ఫీజు : రూ.590/-
అధికారిక వెబ్సైట్ : https://icsil.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి /డౌన్లోడ్ చేయండి.
ఇంటర్వ్యూ వేదిక, సమయం & తేదీల వివరాలు :
ఇంటర్వ్యూ వేదిక :
- Nehru Homoeopathic Medical College & Hospital, B-Block, Defence Colony, New Delhi - 110024.
ఇంటర్వ్యూ సమయం :
- ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంట వరకు.
ఇంటర్వ్యూ తేదీ :: 15.09.2026.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్ / Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్ (Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.





















Comments
Post a Comment