గ్రాడ్యుయేట్లకు శుభవార్త! శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. ఏపీ టీజీ అందరూ అప్లై చేయండి.
ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హత లతో భారత తీర రక్షక దళం లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.., ఆసక్తి కలిగిన భారతీయ మహిళ/ పురుష అభ్యర్థులు దరఖాస్తులు ఆహ్వానం. ఉమ్మడి తెలుగు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) రాష్ట్రాల అభ్యర్థులు మాత్రం మిస్ అవ్వకండి. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. డైరెక్ట్ ప్రాతిపదికన శాశ్వత ఉద్యోగాల భర్తీ.. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత తీర రక్షక దళం, ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్/ మాస్టర్ గ్రాడ్యుయేషన్ అర్హతతో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న శాశ్వత "జనరల్ సెంట్రల్ సర్వీస్ గ్రూప్-సి నాన్-గెజిటెడ్, నాన్-మినిస్ట్రీయల్" పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు 19.09.2026 నుండి ఆన్లైన్ దరఖాస్తులను 03.11.2026 వరకూ, లేదా అంతకంటే ముందు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు రిజిస్టర్ పోస్టు లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా దరఖాస్తు చేయండి. Follow US for More ✨Latest Update's Follow Channel Clic...

















