పదో తరగతి, ఐటీఐ, డిప్లమా తో శాశ్వత పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ 10th Pass Govt JOBs Apply 47 Permanent Positions here..
టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ శాశ్వత పోస్టుల భర్తీకి నోటిఫికేషన్: పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా, అర్హతల తో శాశ్వత ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న భారతీయ నిరుద్యోగ యువతకు చెన్నయ్ లోని ఐసీఏంఆర్-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏపీడేమియాలజీ (ఎన్ఐఈ) శాశ్వత ప్రాతిపదికన ఈ క్రింద పేర్కొన్నటువంటి పోస్టుల భర్తీకి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులను ఆహ్వానిస్తూ, రాత పరీక్షల ఆధారంగా నియామకాలు నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ, నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన యువత వెంటనే ఈ ఉద్యోగ అవకాశాల కోసం ఇక్కడ ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించండి. నోటిఫికేషన్ పూర్తి వివరాలు, ముఖ్య తేదీలు, దరఖాస్తు విధానం, గౌరవ వేతనం, పోస్టుల వారీగా ఖాళీలు, మొదలగు వివరాలు ఇక్కడ. టెక్నికల్ అసిస్టెంట్, ల్యాబొరేటరీ అటెండెంట్ ఉద్యోగ నియామకాలు 2033 రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్ ICMR-NIE ఖాళీల సంఖ్య 47 పోస్ట్ పేరు టెక్నికల్ అసిస్టెంట్, ల్యాబొరేటరీ అటెండెంట్ వయస్సు 18 - ౩౦ సంవత్సరాలకు మించకూడదు అర్హత పదవ తరగతి, ఐటీఐ, డిప్లమా తో ఎంపిక రాతపరీక్ష తో పే-స్కేలు/ వేతనం రూ.18,000 - రూ.1,12,400/- దరఖాస్తు విధానం ఆన్లైన్ లో చివరి తేదీ 08.11.2023 అధి