KVS Bolarum Secunderabad Teaching Staff Recruitment 2921 | Apply Various OGT TGT PRT DOCTOR NURSE COUNSELLOR YOGA TEACHER DATA ENTRY OPERATOR and more | Cgeck eligibility criteria and Download Application Form here...
సికింద్రాబాద్ లోని బొల్లారం కేంద్రీయ విద్యాలయ నుండి పార్ట్ టైం టీచర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. కేంద్రీయ విద్యాలయ బొల్లారం, సికింద్రాబాద్ నుండి ఒప్పంద ప్రాతిపదికన పార్ట్ టైం టీచర్ల భర్తీకి, అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులను ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తూ ప్రకటనను విడుదల చేసింది.. ఇంటర్వ్యూ తేదీ: 02.11.2021.. ఇంటర్వ్యూ సమయం: ఉదయం 8:30 గంటల నుండి 10:30 గంటల వరకు.. దిగువ తెలిపిన టువంటి టీచర్ పోస్టుల భర్తీకి ఒప్పంద ప్రాతిపదికన అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి కేంద్రీయ విద్యాలయ బొల్లారం, ఆహ్వానం.. ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు అధికారిక బయోడేటా ఫామ్ ను డౌన్లోడ్ చేసుకుని సంబంధిత ధ్రువపత్రాలను దానితో జత చేసి ఇంటర్వ్యూలకు హాజరు అయ్యే నాడు తమతో తీసుకు రావాల్సిందిగా ప్రకటనలో పేర్కొన్నారు.. అధికారిక బయోడేటాను ఇక్కడ డౌన్లోడ్ చేయండి.. * * * నిరుద్యోగులకు శుభవార్త! * * * మరిన్ని ఉద్యోగాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. పోస్టుల వివరాలు: 1. పి జి టి (జియోగ్రఫీ), 2. పి జి టి (హిస్టరీ), 3. టి జి టి (హిందీ), 4. టి జి టి (సోషల్ సైన్స్).. మొదలగునవి. విద్యార్హత: వివిధ రకాల పోస్టులకు వివిధ రకాల విద్యార్హతలను సూ