SCCL Jr Assistant Exam Dates and Hall Tickets - 2022 | సింగరేణి జూనియర్ అసిస్టెంట్ పరీక్ష తేదీలు ఖరారు మరియు త్వరలో హాల్ టిక్కెట్లు విడుదల..
SCCL Jr Assistant - 2022 : కొత్తగూడెం సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ జూనియర్ అసిస్టెంట్ 177 ఉద్యోగాలకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ను జూన్ 2022 లో విడుదల చేసిన విషయం అందరికి తెలిసిన సంగతే. ఈ క్లరికల్ ఉద్యోగాలు నాన్ఎగ్జిక్యూటివ్ క్యాడర్ ఉద్యోగాల కింద వస్తుంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన దరఖాస్తులు 20 జూన్ 2022 నుండి మొదలై 10 జూలై 2022 సాయంత్రం 05:00 గంటల సమయానికి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా; ఖాళీల వివరాలు, విద్యర్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవవేతనం, ఫీజుల మరియు ముఖ్య తేదీలు నోటిఫికేషన్ లో ప్రకటించారు.. SCCL JOBs 2022 | సింగరేణి 177 జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్-2 (క్లర్క్) పోస్టుల భర్తీకి భారీ ప్రకటన.. దరఖాస్తు చేయండి ఇలా.. కానీ పరీక్ష తేదిని ఖరారు చేయలేదు. ప్రస్తుతం అధికారిక https://scclmains.com/scclnew/index.as వెబ్ సైట్ లో పరీక్ష తేదీ ని ప్రకటించడం జరిగింది. 04 సెప్టెంబర్ 2022 న ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల సమయం వరకు పరీక్ష ను నిర్వహి చాలని పైనా పేర్కొన్న వెబ్ సైట్ లో వెల్లడించారు. అయితే ఈ