✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 01.02.2026 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 బ్యాంకుల్లో 40 ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:01.02.2026
  •  
  • NEW! 🎉 జిల్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాల కోసం..Apply here చి.తే:02.02.2026
  •  
  • NEW! 🎉 బ్యాంక్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. 173 పోస్టుల కోసం ఏపీ టీజీ అందరూ..Apply here చి.తే:02.02.2026
  •  
  • NEW! 🎉 నాన్-ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:02.02.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ బ్యాంక్ వ్యవసాయ అభివృద్ధి విభాగంలో అసిస్టెంట్ కొలువుల భర్తీ..Apply here చి.తే:03.02.2026
  •  
  • NEW! 🎉 టీజీటీ, పీజీటీ, పీఅర్టీ టీచర్, స్పెషల్ ఎడ్యుకేటర్ & కౌన్సిలర్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:03.02.2026
  •  
  • NEW! 🎉 ఆర్మీ పబ్లిక్ పాఠశాల టీచర్ ఇతర నాన్ టీచింగ్ సిబ్బంది ఉద్యోగాలు..Apply here చి.తే:03.02.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ సంస్థలో | అసిస్టెంట్ | టెక్నికల్ అసిస్టెంట్ | శాశ్వత కొలువుల భర్తీ..Apply here చి.తే:04.02.2026
  •  
  • NEW! 🎉 572 ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ..Apply here చి.తే:04.02.2026
  •  
  • NEW! 🎉 ఇంటర్ ఐటిఐ డిప్లొమా డిగ్రీ లకు 114 ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:04.02.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ పోస్ట్ ఆఫీస్ లో 32000 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:04.02.2026
  •  
  • NEW! 🎉 తెలంగాణ, రోడ్డు రవాణా సంస్థ, ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:04.02.2026
  •  
  • NEW! 🎉 గ్రామ పంచాయతీ ల్లో భారీగా ఉద్యోగాల భర్తీ ..Apply here చి.తే:05.02.2026
  •  
  • NEW! 🎉 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీ ..Apply here చి.తే:06.02.2026
  •  
  • NEW! 🎉 క్లర్క్ ఉద్యోగాల భర్తీకి సుప్రీంకోర్టు నోటిఫికేషన్ ..Apply here చి.తే:07.02.2026
  •  
  • NEW! 🎉 టీచర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. ఫిబ్రవరి 8న ఇంటర్వ్యూలు ..Apply here చి.తే:08.02.2026
  •  
  • NEW! 🎉 36 ప్రాజెక్ట్ సిబ్బంది కొలువుల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here చి.తే:08.02.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 81 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here చి.తే:09.02.2026
  •  
  • NEW! 🎉 ఐ టి సి భద్రాచలం అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:10.02.2026
  •  
  • NEW! 🎉 66 సెక్యూరిటీ గార్డ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ 8th Pass ..Apply here చి.తే:11.02.2026
  •  
  • NEW! 🎉 తెలంగాణ 33 జిల్లా కోర్టులో 859 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ ..Apply here చి.తే:13.02.2026
  •  
  • NEW! 🎉 పోస్టల్ శాఖలో 28,740 ఉద్యోగ ఖాళీలు – టెన్త్ మార్కుల ఆధారంగా ఎంపికలు ..Apply here చి.తే:14.02.2026
  •  
  • NEW! 🎉 ప్రారంభంలో రూ.50,000/- జీతం. తెలుగు రాష్ట్రాల వారు ..Apply here చి.తే:15.02.2026
  •  
  • NEW! 🎉 తెలుగు రాయడం చదవడం వచ్చిన వారికి 2050 బ్యాంక్ ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:18.02.2026
  •  
  • NEW! 🎉 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పర్మినెంట్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:19.02.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 22000 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here చి.తే:20.02.2026
  •  
  • NEW! 🎉 EMRSST VI Admissions 2026 ..Apply here చి.తే:22.02.2026
  •  
  • NEW! 🎉 రూ.49,000/- జీతం. టెక్నీషియన్ | టెక్నికల్ అసిస్టెంట్ | టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు ..Apply here చి.తే:23.02.2026
  •  
  • NEW! 🎉 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here చి.తే:27.02.2026
  •  
  • NEW! 🎉 21 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం ..Apply here చి.తే:27.02.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 364 ఖాళీల భర్తీ 10th ITI Degree ..Apply here చి.తే:28.02.2026
  •  
  • NEW! 🎉 45 నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం ..Apply here చి.తే:01.03.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 APSRTC 7673 Driver | Conductor JOBS..Apply here
  •  
  • NEW! 🎉 1428 విద్యా వాలంటీర్ల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్..Apply here
  •  
  • NEW! 🎉 రైల్వేలో 8,875 నాన్ టెక్నికల్ పోస్టుల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉డిగ్రీలో ఈ సబ్జెక్టు చదివి అంటే పక్కా జాబ్..Apply here
  •  
  • NEW! 🎉 TGNPDCL లో 339 కొత్త పోస్టుల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 ఆర్టీసీలో 800 కండక్టర్ పోస్టుల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ⚡విద్యుత్ శాఖలో భారీ నోటిఫికేషన్. 5,368 వివిధ పోస్టుల వివరాలు..Apply here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ప్రభుత్వం భారీగా వీఆర్వో ఉద్యోగాల భర్తీ, దాదాపు 12,769 పోస్టులు..Apply here Notification Released Soon
  •  
  • NEW! తెలంగాణ ప్రభుత్వం జాబ్ 🗓️ క్యాలెండర్ 2024-25 విడుదల.. Download here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    SCCL JOBs 2022 | సింగరేణి 177 జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్-2 (క్లర్క్) పోస్టుల భర్తీకి భారీ ప్రకటన.. దరఖాస్తు చేయండి ఇలా..


    తెలంగాణ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం లోని, 'సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్' వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే, ఈ నోటిఫికేషన్ కు ముందు మే నెలలో 155 (ఇంటర్నల్) జూనియర్ అసిస్టెంట్ (ఇన్ సర్వీస్) పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది.. తాజాగా 177 (ఎక్స్టర్నల్) జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్-2, (క్లర్క్) పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాల భర్తీకి ఈనెల 20వ తేదీ నుండి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు అధికారిక నోటిఫికేషన్లో పేర్కొన్నది. డిగ్రీ అర్హతతో కంప్యూటర్/ డిప్లమా కోర్సులు సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేయవచ్చు స్థానికులకు 95 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆ జిల్లాల వివరాలు క్రింద ఉన్నాయి. 5 శాతం పోస్టులు అండ్ రిజల్ట్ కోటా కింద (ఓపెన్ అల్ టు) అందరికీ అవకాశాలు ఉన్నాయి ఆసక్తి కలిగిన అభ్యర్థులు జులై పదవ తేదీ వరకు ఆన్లైన్ దరఖాస్తుల సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా ఖాళీల వివరాలు, విద్యార్హత, ఎంపిక విధానం, గౌరవ వేతనం, ముఖ్య తేదీలు మొదలగు పూర్తి సమాచారం మీకోసం.

    Telangana AP Postal GDS Results & Shortlisted Candidates List Out | Check your name here..

    పోస్టుల వివరాలు:

    పోస్ట్ పేరు :: జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్-2 (క్లర్క్)


    మొత్తం ఖాళీల సంఖ్య:117,


    సింగరేణి (ఎక్స్టర్నల్) జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్-2 (క్లార్క్) ఉద్యోగాలకు అర్హత ప్రమాణాలు:

    విద్యార్హత: 

    ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హతతో.. 6నెలల కంప్యూటర్ డిప్లమా సర్టిఫికెట్ కోర్స్/ డిగ్రీ లో కంప్యూటర్ కోర్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ లేదా బ్యాచిలర్ డిగ్రీలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఒక సబ్జెక్టుగా అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేయవచ్చు.

    TS TWD JOBs 2022 | తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ, 1514 టీచింగ్ నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | అర్హత ప్రమాణాలివే..

    వయో-పరిమితి:

    జనవరి 1, 2022 నాటికి 18 సంవత్సరాలు పూర్తిచేసుకుని, 30 సంవత్సరాలకు మించకుండా వయస్సు ఉండాలి. రిజర్వేషన్ వర్గాలవారికి ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు వర్తింపజేశారు.

    ◆ ఇన్ సర్వీస్ అభ్యర్థులకు ఎలాంటి వయో పరిమితి లేదు, వారు భూగర్బ గనులలో కనీసం 190 మస్టార్లు, అలాగే భూ ఉపరితల గనుల్లో 240 మస్టర్లు పూర్తిచేసి ఉండాలి.


    రిజర్వేషన్: 

    రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 95% ఉద్యోగాలను స్థానిక జిల్లా అభ్యర్థులతో పూర్తి చేస్తారు, మిగిలిన 5 శాతం (తెలంగాణలోని అన్ని జిల్లాల వారికి) అవకాశం ఉంటుంది.

    ★ లోకల్ జిల్లాలు అనగా ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్ ఆదిలాబాద్ వరంగల్ జిల్లాలు.

    TSNPDCL JOBs 2022 | ఇంజనీరింగ్ డిగ్రీ తో 82 అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | పూర్తి వివరాలు..

    ఎంపిక విధానం: 

    ◆ ఈ ఉద్యోగాలకు ఎంపిక లో రాత పరీక్ష ఆధారంగా నిర్వహిస్తారు.

    ◆ రాత పరీక్ష మొత్తం 120 మార్కులకు ఉంటుంది.

    ◆ ప్రతి సరైన సమాధానానికి 1 మార్కు కేటాయించారు.

    ◆ నెగెటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది.

    ◆ ప్రతి తప్పు సమాధానానికి (0.25) మార్క్ కోత విధిస్తారు.

    ★ సిలబస్:

    ◆ అర్థమెటిక్ ఆప్టిట్యూడ్ & లాజికల్ రీజనింగ్.

    ◆ కంప్యూటర్ బేసిక్స్,

    ◆ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆప్టిట్యూడ్,

    ◆ కరెంట్ అఫైర్స్.. మొదలగు అంశాల నుండి ప్రశ్నలు అడుగుతారు.

    ◆ పరీక్ష సమయం 2 గంటలు.

    JOB Alert 2022 | TSSPDCL 201 సబ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి ప్రకటన | జీతాల వివరాలు మరియు దరఖాస్తు విధానం ఇదే..

    పరీక్ష సెంటర్ల వివరాలు:

    ఆదిలాబాద్, మంచిర్యాల, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, కొత్తగూడెం మరియు హైదరాబాద్ జిల్లాలో పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు, అభ్యర్థులు దరఖాస్తులో భాగంగా పరీక్ష సెంటర్లను ఎంపిక చేసుకోవచ్చు.


    గౌరవ వేతనం:

    ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి గ్రేడ్ల ఆధారంగా.. బేసిక్ పే ₹.29,460 నుండి ₹.34,391 ప్రకారం అన్ని అలవెన్సులు కలిపి చెల్లిస్తారు.


    దరఖాస్తు విధానం:

    దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.

    JOB Alert 2022 | డిగ్రీ అర్హతతో 210 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ | ప్రారంభ జీవితం 35400 | పూర్తి వివరాలివే..

    దరఖాస్తు ఫీజు: 

    జనరల్ అభ్యర్థులకు ₹.400/-

    రిజర్వేషన్ అభ్యర్థులకు మరియు సింగరేణి ఉద్యోగులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు. వారు అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ ₹.100/-చెల్లించాలి.


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 20.06.2022 నుండి..

    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ:10.07.2022.


    అధికారిక వెబ్సైట్: https://scclmines.com/

    అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    మా వెబ్సైట్ ద్వారా అందిస్తున్న అటువంటి విద్య ఉద్యోగ సమాచారం, వివరాలు మీకు నచ్చినట్లయితే.. మా వెబ్ సైట్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.


    Indian Govt Jobs 2022 || Admissions 2022 || Free Educational Jobs Information 2022 || Free Coaching 2022 || Indian Jobs Recruitment 2022 || Free Job Alert @eLearningBADI


    సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.


    🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్  అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 01-February-2026
  •  
  • 👆Online Applications Ends on 02-February-2026
  •  
  • 👆Online Applications Ends on 02-February-2026
  •  
  • 👆Online Applications Ends on 02-February-2026
  •  
  • 👆Online Applications Ends on 03-February-2026
  •  
  • 👆Online Applications Ends on 03-February-2026
  •  
  • 👆Online Applications Ends on 03-February-2026
  •  
  • 👆Online Applications Ends on 04-February-2026
  •  
  • 👆Online Applications Ends on 04-February-2026
  •  
  • 👆Online Applications Ends on 04-February-2026
  •  
  • 👆Online Applications Ends on 04-February-2026
  •  
  • 👆Online Applications Ends on 04-February-2026
  •  
  • 👆Online Applications Ends on 05-February-2026
  •  
  • 👆Online Applications Ends on 06-February-2026
  •  
  • 👆Online Applications Ends on 07-February-2026
  •  
  • 👆Online Applications Ends on 08-February-2026
  •  
  • 👆Online Applications Ends on 08-February-2026
  •  
  • 👆Online Applications Ends on 09-February-2026
  •  
  • 👆Online Applications Ends on 10-February-2026
  •  
  • 👆Online Applications Ends on 11-February-2026
  •  
  • 👆Online Applications Ends on 13-February-2026
  •  
  • 👆Online Applications Ends on 14-February-2026
  •  
  • 👆Online Applications Ends on 15-February-2026
  •  
  • 👆Online Applications Ends on 18-February-2026
  •  
  • 👆Online Applications Ends on 19-February-2026
  •  
  • 👆Online Applications Ends on 20-February-2026
  •  
  • 👆Online Applications Ends on 22-February-2026
  •  
  • 👆Online Applications Ends on 23-February-2026
  •  
  • 👆Online Applications Ends on 27-February-2026
  •  
  • 👆Online Applications Ends on 27-February-2026
  •  
  • 👆Online Applications Ends on 28-February-2026
  •  
  • 👆Online Applications Ends on 01-March-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  
  • 👆Notification Released Soon
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    పోస్టల్ శాఖలో 28,740 ఉద్యోగ ఖాళీలు – టెన్త్ మార్కుల ఆధారంగా ఎంపికలు, రాత పరీక్ష లేదు! తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఉద్యోగ ఖాళీలు. వివరాలు..

    గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీ, రెండు తెలుగు రాష్ట్రాల్లో పోస్టింగ్, ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. Panchayat Raj Notification 2026 Check Details here..

    TGTET January 2026: తెలంగాణ టీచర్ అర్హత పరీక్ష కీ, రెస్పాన్స్ షీట్ అందుబాటులోకి వచ్చాయి. KEY, Response Sheet Download here. ఇక్కడ తనిఖీ చేయండి.

    తెలుగు రాయడం చదవడం వచ్చిన వారికి 2050 బ్యాంక్ ఉద్యోగ అవకాశాలు.. తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఖాళీలు.. దరఖాస్తు లింక్.

    APSRTC 7673 Driver | Conductor JOBS: రెగ్యులర్ డ్రైవర్ కండక్టర్ మెకానిక్, శ్రామిక్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్

    వరంగల్ ఎన్ఐటి లో శాశ్వత ఉద్యోగాలు.. టెక్నీషియన్ | జూనియర్ అసిస్టెంట్ | సీనియర్ అసిస్టెంట్ ఇతర ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    తెలంగాణ పోలీస్ శాఖ డ్రైవర్ ఉద్యోగాల నియామకానికి ప్రకటన. రాత పరీక్ష లేదు. ఇలా దరఖాస్తు చేయండి.

    టెన్త్, ఇంటర్, అర్హత తో ల్యాబ్ అసిస్టెంట్ | ఫార్మసిస్ట్ | డి.ఈ.ఓ | ఎల్.జి.ఎస్ | శానిటరీ అటెండెంట్ కం నైట్ వాచ్మెన్ ఉద్యోగాల భర్తీ. అందరూ దరఖాస్తు చేసుకోండి.

    LSGD Contract JOBS లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో 231 వివిధ కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీ. Posts Apply Now

    Popular Posts of this Blog

    జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం, సెవెంత్, టెన్త్ పాస్ అప్లయ్ చేయండి.. TG District Court Notification 2026 Apply here.

    పోస్టల్ శాఖలో 28,740 ఉద్యోగ ఖాళీలు – టెన్త్ మార్కుల ఆధారంగా ఎంపికలు, రాత పరీక్ష లేదు! తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఉద్యోగ ఖాళీలు. వివరాలు..

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీ, రెండు తెలుగు రాష్ట్రాల్లో పోస్టింగ్, ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. Panchayat Raj Notification 2026 Check Details here..

    CSC Aadhaar సెంటర్లో ఆపరేటర్/ సూపర్వైజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ తెలుగు జిల్లాల్లో ఖాళీలు. పూర్తి వివరాలు. Operator Supervisor JOBs Apply

    District Court JOBS: జిల్లా కోర్టు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. డాటా ఎంట్రీ ఆఫర్ | ఆపరేటర్ రికార్డు | అసిస్టెంట్ కోఆర్డినేటర్ పోస్టుల భర్తీ. దరఖాస్తు లింక్ ఇదే. DSLR Notification Apply here

    ఆరోగ్యశాఖ లో 424 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, సొంత జిల్లాలో పోస్టింగ్.. సూపర్ నోటిఫికేషన్ ఎవరు మిస్ అవ్వకండి.

    రాత పరీక్ష లేకుండా! జిల్లా ఆరోగ్య శాఖ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ సర్టిఫికెట్ చూసి జాబ్ ఇస్తారు, పూర్తి వివరాలు ఇక్కడ DMHO New Notification apply here.

    రైల్వేలో 22000 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, రైల్వేలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారు మిస్ అవ్వకండి.

    India Post GDS Notification భారతీయ పోస్ట్ గ్రామీణ పోస్ట్ ఆఫీస్ లో 32000 ఉద్యోగాల భర్తీకి షెడ్యూల్ విడుదల Apply here