Telangana AP Postal GDS Results & Shortlisted Candidates List Out | Check your name here..
దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 22 రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 38,926 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఫలితాలను.. పోస్టల్ శాఖ, తాజాగా విడుదల చేసింది. జాతీయ కమ్యూనికేషన్ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్ పోస్టల్ సర్వీస్ ఈ ఉద్యోగాలకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తులను జూన్ 5 వరకు స్వీకరించి.. తదుపరి అభ్యర్థుల దరఖాస్తులను, పదవ తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా షార్ట్లిస్ట్ చేసి, వాటికి సంబంధించిన ఫలితాలతో పాటు షార్ట్లిస్ట్ అయిన అభ్యర్థుల జాబితాను రాష్ట్రాలవారీగా విడుదల చేసింది.. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు షాట్ లిస్టెడ్ జాబితాలో వారి పేరు తనిఖీ చేయడానికి కింద ఉన్న లింక్ పై క్లిక్ చేయండి.
మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ కు చెందిన ఇండియా పోస్ట్ 38,926 ఉద్యోగాలకు సంబంధించి రాష్ట్రాలవారీగా షార్ట్లిస్ట్ కాబడిన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది..
ఇండియా పోస్ట్ GDS ఫలితాలను తనిఖీ చేయడానికి.. & షార్ట్లిస్ట్ జాబితాను, డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
◆ ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
◆ అధికారిక వెబ్ సైట్ లింక్: https://indiapostgdsonline.gov.in/
◆ హోం పేజీలో కనిపిస్తున్న Candidate's Corner లోని Shortlisted candidates లింక్ పై క్లిక్ చేయండి.
◆ తదుపరి రాష్ట్రాలవారీగా లింక్ ఓపెన్ అవుతాయి.
◆ సంబంధిత రాష్ట్రాల వారు వాటిపై క్లిక్ చేసి.. పిడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని, షార్ట్ లిస్ట్ జాబితా లో మీ పేరును తనిఖీ చెయ్యండి.







అధికారిక వెబ్సైట్: https://indiapostgdsonline.gov.in/
అధికారిక నోటిఫికేషన్ వివరాలు చదవడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
GDS ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్ - తెలంగాణ సర్కిల్ - జాబితా IV కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
GDS ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్ - ఆంధ్రప్రదేశ్ సర్కిల్ - జాబితా IV కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment