BPNL Marketing Recruitment 2021 || Apply 2325 Vacancies of various posts || Check eligibility and Exam patran here...
భారతీయ పశుపాలన్ నిగమ్ లిమిటెడ్ 2325 మార్కెటింగ్ పోస్టుల భర్తీకి ప్రకటన.. అర్హత ప్రమాణాలు మరియు పరీక్ష విధానాన్ని తెలుసుకోవడానికి పూర్తిగా చదవండి. బి పి ఎన్ ఎల్ లో మార్కెటింగ్ పోస్టులు: భారతీయ పశుపాలన్ నిగమ్ లిమిటెడ్ పదో తరగతి, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేట్ విద్యార్హతతో.. 2325 మార్కెటింగ్ పోస్టుల భర్తీకి ప్రకటనను విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ పౌరులు ఈ ఉద్యోగాలకు నవంబర్ 30 లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య: 2325. విభాగాల వారీగా ఖాళీల వివరాలు: 1. ప్లానింగ్ కమ్యూనికేషన్ ఆఫీసర్ - 75, 2. ప్లానింగ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ - 375, 3. ప్లానింగ్ ఆఫీసర్ - 1875. ★ ప్లానింగ్ కమ్యూనికేషన్ ఆఫీసర్ ఉద్యోగాలకు విద్యార్హత : ఏదైనా గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణత కలిగి మార్కెట్ పిల్లలు అనుభవం కలిగి ఉండాలని నోటిఫికేషన్లో సూచించారు. వయసు: 25 నుండి 45 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. ★ ప్లానింగ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉద్యోగాలకు విద్యార్హత: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతో డిప్లమో ఇన్ మార్కెటింగ్ అర్హత కలిగి ఉండాలి. వయసు: 21 నుండి 40 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. ★ ప్లానింగ్ అసిస్ట