BPNL Marketing Recruitment 2021 || Apply 2325 Vacancies of various posts || Check eligibility and Exam patran here...
భారతీయ పశుపాలన్ నిగమ్ లిమిటెడ్ 2325 మార్కెటింగ్ పోస్టుల భర్తీకి ప్రకటన..
అర్హత ప్రమాణాలు మరియు పరీక్ష విధానాన్ని తెలుసుకోవడానికి పూర్తిగా చదవండి.
బి పి ఎన్ ఎల్ లో మార్కెటింగ్ పోస్టులు:
భారతీయ పశుపాలన్ నిగమ్ లిమిటెడ్ పదో తరగతి, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేట్ విద్యార్హతతో.. 2325 మార్కెటింగ్ పోస్టుల భర్తీకి ప్రకటనను విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ పౌరులు ఈ ఉద్యోగాలకు నవంబర్ 30 లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 2325.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. ప్లానింగ్ కమ్యూనికేషన్ ఆఫీసర్ - 75,
2. ప్లానింగ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ - 375,
3. ప్లానింగ్ ఆఫీసర్ - 1875.
★ ప్లానింగ్ కమ్యూనికేషన్ ఆఫీసర్ ఉద్యోగాలకు విద్యార్హత: ఏదైనా గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణత కలిగి మార్కెట్ పిల్లలు అనుభవం కలిగి ఉండాలని నోటిఫికేషన్లో సూచించారు.
వయసు: 25 నుండి 45 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
★ ప్లానింగ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉద్యోగాలకు విద్యార్హత: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతో డిప్లమో ఇన్ మార్కెటింగ్ అర్హత కలిగి ఉండాలి.
వయసు: 21 నుండి 40 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
★ ప్లానింగ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు విద్యార్హత: పదవ తరగతి ఉత్తీర్ణత తో మార్కెటింగ్ తప్పనిసరిగా కలిగి ఉండాలి.
వయసు: 21 నుండి 40 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
పరీక్ష ప్యాట్రన్:
ఈ పరీక్ష కంప్యూటర్ బేస్డ్ ఆన్ లైన్ ఆబ్జెక్టివ్ టైప్ విధానంలో ఉంటుంది.
మొత్తం 50 ప్రశ్నలు అడుగుతారు.
ప్రతి ప్రశ్నకు 1 మార్కు కేటాయించారు.
పరీక్ష సమయం 30 నిమిషాలు.
నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో లేదు.
హిందీ ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్ మార్కెటింగ్ బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ కంప్యూటర్ సబ్జెక్ట్ ల నుండి.. ప్రతి సబ్జెక్ట్ నుండి 10 మార్కుల చొప్పున మొత్తం 50 ప్రశ్నలు అడుగుతారు.
ఎంపిక విధానం: ఆన్లైన్ ఆఫ్రికా టెస్ట్, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 30.11.2021..
అధికారిక వెబ్సైట్: https://www.bharatiyapashupalan.com/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్ అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.
This is fack requirement.
ReplyDeleteLast time I was passed Examnation. They can't
Provide job and the company
Brocher not good.