రాత పరీక్ష లేకుండా! సెంట్రల్ స్కిల్ బోర్డు ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ..
💁🏻♂️ రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి వారికి శుభవార్త! 🎯 భారత ప్రభుత్వ టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖకు చెందిన బెంగళూరులోని సెంట్రల్ స్కిల్ బోర్డ్ పరీక్ష లేకుండా! GATE-2025 స్కోర్ ఆధారంగా 28 సైంటిస్ట్-బి పోస్టులు భర్తీకి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగి న అభ్యర్థులు 18.02.2026 వరకు దరఖాస్తుల సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తిగా సమాచారం. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here 🆕 ఖాళీల వివరాలు : 🧾 మొత్తం ఖాళీల సంఖ్య :: 28. 📋 పోస్ట్ పేరు : సైంటిస్ట్ బి 🔰 విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి టెక్స్టైల్ టెక్నాలజీ/ టెక్స్టైల్ ఇంజనీరింగ్ అండర్ ఫైబర్ సైన్స్ విభాగాల్లో బి.ఈ/ బి.టెక్ అర్హత కలిగి ఉండాలి. GATE - 2025 ప్రామాణిక స్కోరు అవసరం. ✨ వయోపరిమితి : 18.02.2026 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి. 35 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. అధిక వయో-పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో-పరిమితుల సడలింపులు ...





























%20Posts%20here.jpg)

