Govt MTS JOB Notification 2026: ప్రభుత్వ శాశ్వత మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు విడుదల. Apply here
10వ తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ MTS ఉద్యోగాలకు నోటిఫికేషన్...
భారత ప్రభుత్వ సైన్స్ మరియు టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ & ఇంటిగ్రేటెడ్ బయాలజీ (IGIB) విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి MTS పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. నిరుద్యోగ యువత ఈ ఉద్యోగ అవకాశాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు 27.07.2026 @ 10:00 నుండి 26.08.2026 @ 05:00 గంటల వరకు లేదా అంతకంటే ముందే దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
పోస్టుల పేరు : MTS (మల్టీ టాస్కింగ్ స్టాఫ్).
- మొత్తం పోస్టుల సంఖ్య : 02
పోస్టుల పేరు : MTS (మల్టీ టాస్కింగ్ స్టాఫ్).
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి 10th / SSC లో అర్హత సాధించి ఉండాలి.
- 26.08.2026 నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాలు పూర్తిచేసుకుని, 25 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
- రాత పరీక్షల ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
- రాత పరీక్ష పదవ తరగతి(10th / SSC) స్టాండర్డ్ లో ఉంటుంది.
- ఈ క్రింది అంశాల నుండి మొత్తం 100 ప్రశ్నలు అడుగుతారు.
- జనరల్ ఇంటెలిజెన్స్ నుండి 25 ప్రశ్నలు 75 మార్కులకు,
- క్వాంటిటీవ్ ఆప్టిట్యూడ్ నుండి 25 ప్రశ్నలు 75 మార్కులకు,
- జనరల్ అవేర్నెస్ నుండి 50 ప్రశ్నలు 150 మార్కులకు,
- ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 50 ప్రశ్నలు 150 మార్కులకు అడుగుతారు.
- ప్రతి ప్రశ్నకు మూడు మార్కులు కేటాయించారు.
- నెగటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది.
- ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు కోత విధిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు : రూ.500/-
- ఎస్సీ ఎస్టీ మహిళలు దివ్యాంగులు మరియు మాజీ సైనికులకు దరఖాస్తు పేజ్ మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ : 27.07.2026 ఉదయం 10:00 గంటల నుండి,
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 26.08.2026 సాయంత్రం 05:00 గంటల వరకు.
అధికారిక వెబ్సైట్ : https://www.igib.res.in/ & https://www.igib.res.in/PermanentPositions
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏











Comments
Post a Comment