SPA Teaching Staff Recruitment 2023 | శాశ్వత టీచర్ ఉద్యోగాలు | Apply here..

శాశ్వత టీచర్ ఉద్యోగాలు | Apply here.. బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ (ఇంజనీరింగ్/ టెక్నాలజీ) స్ట్రక్చరల్/ ఆర్కిటెక్చర్/ ఎకనామిక్స్/ జియోగ్రఫీ/ సైకాలజీ PG, Ph.D తో శాశ్వత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త!. భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన విజయవాడలోని "స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్" వివిధ విభాగాల్లో ఉన్న శాశ్వత బోధన సిబ్బంది ఉద్యోగాల భర్తీకి ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్/ ఆఫ్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ జారీ చేసింది.. అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి (లేదా) దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేసి, ఆన్లైన్/ ఆఫ్లైన్ దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసుకుని ఫిబ్రవరి 19, 2023 సాయంత్రం 05:00 గంటల వరకు వరకు ఆన్లైన్ /ఆఫ్ లైన్ దరఖాస్తు సమర్పించవచ్చు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఇక్కడ. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 11. ప్లానింగ్ విభాగం లో.. • ప్రొఫెసర్ - 01, • అసోసియేట్ ప్రొఫెసర్ - 02, • అసిస్టెంట్ ప్రొఫెసర్ - 02, ఆర్కిటెక్చర్ విభాగం లో.. • ప్రొఫెసర్ - 02, • అసోసియేట్ ప్రొఫెసర్ - 04.. మొదలగునవి. 10 th Pass ...