DRDO Hyderabad Walk-In-Interview for 90 Various Posts: రాత పరీక్ష లేకుండా! 90 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ Download Entry form here..
రాత పరీక్ష లేకుండా! 90 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.. హైదరాబాద్, కాంచాన్ బాగ్ లోని భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ చెందిన DRDO డిఫెన్స్ రీసెర్చ్ & డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, అడ్వాన్సులు సిస్టం లాబరేటరీ ADL వివిధ విభాగాల్లోని అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేకుండా! కేవలం ఇంటర్వ్యూలను నిర్వహించి సీట్ల భర్తీ చేయనున్నట్లు అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ శిక్షణలకు ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెల స్కాలర్షిప్ రూపంలో రూ.7,000 నుండి రూ. 9,000/- వరకు స్కాలర్షిప్ రూపంలో వేతనం చెల్లిస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు, ఖాళీల వివరాలు, ఇంటర్వ్యూ వేదిక, తేదీ మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య :: 90 . శిక్షణ కాలం :: ఒక (1) సంవత్సరం . విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఐటిఐ, డిగ్రీ, డిప్లొమా అర్హతలు కలిగి ఉండాలి. ఐటిఐ లో; ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, టర్నర్, COPA & మెకానిస్ట