DRDO Hyderabad Walk-In-Interview for 90 Various Posts: రాత పరీక్ష లేకుండా! 90 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ Download Entry form here..
రాత పరీక్ష లేకుండా! 90 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్..
హైదరాబాద్, కాంచాన్ బాగ్ లోని భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ చెందిన DRDO డిఫెన్స్ రీసెర్చ్ & డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, అడ్వాన్సులు సిస్టం లాబరేటరీ ADL వివిధ విభాగాల్లోని అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేకుండా! కేవలం ఇంటర్వ్యూలను నిర్వహించి సీట్ల భర్తీ చేయనున్నట్లు అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ శిక్షణలకు ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెల స్కాలర్షిప్ రూపంలో రూ.7,000 నుండి రూ.9,000/- వరకు స్కాలర్షిప్ రూపంలో వేతనం చెల్లిస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు, ఖాళీల వివరాలు, ఇంటర్వ్యూ వేదిక, తేదీ మీకోసం ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య :: 90.
శిక్షణ కాలం :: ఒక (1) సంవత్సరం.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఐటిఐ, డిగ్రీ, డిప్లొమా అర్హతలు కలిగి ఉండాలి.
- ఐటిఐ లో; ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, టర్నర్, COPA & మెకానిస్ట్..
- డిప్లొమా లో; (మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్) విభాగాల్లో ఇంజనీరింగ్ డిప్లమా..
- డిగ్రీ లో; ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్/ ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్/ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్.. మరియు మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
వయో పరిమితి :
- అప్రెంటిస్ నిబంధనల ప్రకారం 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి.
📌 తప్పక చదవండి :: 10వ తరగతి పాస్ తో పోస్టల్ శాఖ ఉద్యోగాల భర్తీ India Post New Vacancies Recruitment 2024 Apply Offline here..
📌 తప్పక చదవండి :: శాశ్వత లైబ్రరీ అటెండర్ ఉద్యోగాలు.. అర్హత టెన్త్ పాస్.. దరఖాస్తు లింక్ ఇదే Govt Library Attendant JOBs 2024 Apply Online here..
📌 తప్పక చదవండి :: రైల్వేలో రాత పరీక్ష లేకుండా! భారీగా ఉద్యోగాలు. దరఖాస్తు లింక్ ఇక్కడ | Indian Railway Opening 622 Vacancies Apply here.
📌 తప్పక చదవండి :: 3000 ఉద్యోగాల 🎉 భర్తీకి భారీ నోటిఫికేషన్, తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు Central Bank of India Bumper Recruitment 2024 for 3000 Vacancies Apply Online here..
📌 తప్పక చదవండి :: జిల్లా కలెక్టరేట్ మరియు ఆరోగ్య శాఖ ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష లేదు.. TS DHMO MLHPs Recruitment 2024 No Exam Required Apply here..
📌 తప్పక చదవండి :: అటవీ శాఖ లో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు.. IFB Hyderabad Walk-In-Interview for PA Posts Apply here..
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
- ఈ గ్రాడ్యుయేట్/ టెక్నీషియన్/ ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల కోసం అభ్యర్థులు నేరుగా దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసుకుని, సంబంధిత అర్హత ధ్రువపత్రాలు & అనుభవం కాపీలను జత చేసి రిజిస్టర్ పోస్ట్/ స్పీడ్ పోస్ట్ ద్వారా నోటిఫికేషన్ లో పేర్కొన్న చిరునామాకు దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం ::
- అకడమిక్/ టెక్నికల్ విద్యార్హత ల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులకు, ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపికలు చేస్తారు.
- దరఖాస్తులో పేర్కొన్న రిజిస్టర్ మొబైల్ నెంబర్, ఈ-మెయిల్ ఐడి లకు తగిన సమాచారం ఎప్పటికప్పుడు అందించబడుతుంది.
ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీల వివరాలు :
- షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు ఈ-మెయిల్, రిజిస్టర్ మొబైల్ నెంబర్ ల ద్వారా తెలియపరుస్తారు.
- ఎంపికైన అభ్యర్థులకు సంవత్సరం పాటు శిక్షణలను ఇస్తారు.
- శిక్షణ కాలంలో అభ్యర్థులకు స్కాలర్షిప్ రూపంలో ప్రతి నెల కోర్సులను బట్టి 7,000/- నుండి 9,000/- వేల వరకు స్కాలర్షిప్ రూపంలో చెల్లిస్తారు.
అధికారిక వెబ్సైట్ :: https://www.drdo.gov.in/
అధికారికి నోటిఫికేషన్ :: చదవండి డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
ఆఫ్ లైన్ దరఖాస్తు చిరునామా:
- The Director, Advanced Systems Laboratory (ASL), Kanchanbagh PO, Hyderabad-500058
ఆఫ్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 21.02.2024.
ఆఫ్ లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 07.03.2024.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment