✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 12.05.2026 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 Work From Home JOBS: పార్ట్ టైం, ఫుల్ టైం ఉద్యోగ అవకాశాల కోసం..Apply here
  •  
  • NEW! 🎉 శిశు సంరక్షణ గృహంలో రూ.33,350 వేతనంతో 50 నర్స్ ఉద్యోగాలు..Apply here చి.తే:08.05.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 91 పోస్టుల భర్తీ..Apply here చి.తే:09.05.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్యశాఖ, మెడికల్ సైన్స్ ఇన్స్టిట్యూషన్ లో ఫ్యాకల్టీ ఉద్యోగాలు భర్తీ..Apply here చి.తే:08.05.2026
  •  
  • NEW! 🎉 స్టీల్ కంపెనీలో 103 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:11.05.2026
  •  
  • NEW! 🎉 Panchayati Raj Opening JOBs, No Exam..Apply here చి.తే:11.05.2026
  •  
  • NEW! 🎉 విద్యుత్ శాఖ 668 శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:11.05.2026
  •  
  • NEW! 🎉 అకౌంటెంట్, డ్రైవర్, క్యాటరింగ్ అసిస్టెంట్ JOBs..Apply here చి.తే:11.05.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్యశాఖలో 144 పోస్టులు విడుదల ..Apply here చి.తే:12.05.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తీ..Apply here చి.తే:12.05.2026
  •  
  • NEW! 🎉 తెలంగాణ పది జిల్లాల్లో జాబ్ మేళా ..Apply here చి.తే:12.05.2026
  •  
  • NEW! 🎉 కార్మిక భీమా సంస్థ, ఆసుపత్రి వివిధ కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ ..Apply here చి.తే:12.05.2026
  •  
  • NEW! 🎉 కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీ. 162 పోస్టులు..Apply here చి.తే:13.05.2026
  •  
  • NEW! 🎉రూ.30వేలు స్కాలర్షిప్ తో, 75 ఇంటర్న్ షిప్ ఖాళీల భర్తీ..Apply here చి.తే:15.05.2026
  •  
  • NEW! 🎉టెన్త్ పాస్ తో అసిస్టెంట్ | మల్టీ టాస్కింగ్ స్టాఫ్ రెగ్యులర్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:15.05.2026
  •  
  • NEW! 🎉 BPCL 250 పోస్టుల భర్తీ, 10th Pass ..Apply here చి.తే:17.05.2026
  •  
  • NEW! 🎉 PM Internship 800 Opportunities ..Apply here చి.తే:17.05.2026
  •  
  • NEW! 🎉 వ్యవసాయ శాఖ, రాత పరీక్షలు లేకుండా ! ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:18.05.2026
  •  
  • NEW! 🎉534 సూపర్వైజర్ | జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:19.05.2026
  •  
  • NEW! 🎉కేంద్ర ప్రభుత్వ రక్షణ శాఖ 9195 పోస్టుల భర్తీ..Apply here చి.తే:19.05.2026
  •  
  • NEW! 🎉గ్రామీణ బ్యాంక్ శాశ్వత 60 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:20.05.2026
  •  
  • NEW! 🎉స్త్రీనిధి తెలంగాణ ప్రభుత్వం భారీగా ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:20.05.2026
  •  
  • NEW! 🎉 RCB లో కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, 60,000 జీతం..Apply here చి.తే:20.05.2026
  •  
  • NEW! 🎉 సెంట్రల్ యూనివర్సిటీ 32 నాన్ టీచింగ్ JOBs ..Apply here చి.తే:21.05.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో కాంట్రాక్టు ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:22.05.2026
  •  
  • NEW! 🎉పదో తరగతి తో డిప్లొమా ప్రవేశాలు: ఇవి జాబ్ గ్యారెంటీ కోర్సులు..Apply here చి.తే:22.05.2026
  •  
  • NEW! 🎉 పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తెలంగాణ JOBs ..Apply here చి.తే:25.05.2026
  •  
  • NEW! 🎉 కాంట్రాక్ట్ రెగ్యులర్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:26.05.2026
  •  
  • NEW! 🎉 హైదరాబాద్ లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ భారీగా ఉద్యోగాల భర్తీ ..Apply here చి.తే:26.05.2026
  •  
  • NEW! 🎉 ఆకాశవాణి కేంద్రాల్లో జాబ్..Apply here చి.తే:29.05.2026
  •  
  • NEW! 🎉 విద్యుత్ శాఖలో అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ JOBs..Apply here చి.తే:30.05.2026
  •  
  • NEW! 🎉 మహిళలకు శుభవార్త! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్..Apply here చి.తే:31.05.2026
  •  
  • NEW! 🎉 పదో తరగతి అర్హతతో శాశ్వత మల్టీ టాస్కింగ్ స్టాఫ్, డ్రైవర్ పోస్టులు విడుదల..Apply here చి.తే:04.06.2026
  •  
  • NEW! 🎉 రోడ్ల అభివృద్ధి సంస్థ, రాత పరీక్ష లేకుండా! 85 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:08.06.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    3000 ఉద్యోగాల 🎉 భర్తీకి భారీ నోటిఫికేషన్, తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు Central Bank of India Bumper Recruitment 2024 for 3000 Vacancies Apply Online here..

    గ్రాడ్యుయేట్లకు శుభవార్త!


    ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ అర్హతతో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3,000 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. 21.02.2024 నుండి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది, ఆసక్తి కలిగిన వారు 06.03.2024 వరకు లేదా అంత కంటే ముందుగా దరఖాస్తులు చేయవచ్చు, ఈ ఖాళీల భర్తీకి సంబంధించిన రాత పరీక్ష మార్చి రెండో వారంలో ఆన్లైన్(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) నిర్వహిస్తున్నట్లు అధికారిక నోటిఫికేషన్లో ముందస్తు సమాచారం జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం పూర్తి సమాచారం ఇక్కడ.. పూర్తి వివరాలను ఇక్కడే తెలుగులో తెలుసుకోవచ్చు.. అదే విధంగా దరఖాస్తు చేయడానికి సంబంధించిన లింక్ దిగువన ఇవ్వడం జరిగింది తనిఖీ చేయండి.

    Follow US for More ✨Latest Update's
    FollowChannelClick here
    FollowChannel

    Click here


    నోటిఫికేషన్ ముఖ్యంశాలు:


    • సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3000 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.
    • భారతీయ మహిళ పురుష అభ్యర్థులు ఆన్లైన్ అర్హత పరీక్ష ద్వారా సీటు పొందవచ్చు..
    • గ్రాడ్యుయేషన్ అర్హత + ప్రాంతీయ భాషా పరిజ్ఞానం తప్పనిసరిగా వచ్చి ఉండాలి.
    • ఈ శిక్షణ ఒక సంవత్సరం పాటు ఉంటుంది.
    • శిక్షణా కాలంలో రూ.10,000 - రూ.15,000 వేల వరకు ప్రతినెల స్టైస్పెండ్ రూపంలో అలవెన్సులలో కలిపి చెల్లిస్తారు.

    📌దేశవ్యాప్తంగా మొత్తం 34 (రాష్ట్ర) కేంద్ర పాలిత ప్రాంతాల్లో) ఈ ఖాళీలు ఉన్నాయి.

    • తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు.. 

    1. ఆంధ్రప్రదేశ్ లో; విజయవాడ, గుంటూరు, విశాఖపట్టణం రీజియన్ లలో..
    2. అలాగే తెలంగాణ లో; హైదరాబాద్, వరంగల్ రీజియన్ లో అందుబాటులో ఉన్నాయి.


    విద్యార్హత:

    1. ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ అర్హత కలిగి ఉండాలి.
    2. ప్రాంతీయ భాషా పరిజ్ఞానం తప్పనిసరి.


    వయోపరిమితి:

    1. 31.03.2024 నాటికి 20 సంవత్సరాలు పూర్తి చేసుకుని 28 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
    2. అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు పరిమితిలో (5 - 35 సంవత్సరాల వరకు) సడలింపులు వర్తిస్తాయి. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
    3. అధికారిక నోటిఫికేషన్ దిగువన పిన్ చేశాను చూడండి.


    ఎంపిక విధానం: 

    1. ఆన్లైన్ రాతపరీక్ష ఆధారంగా ఉంటుంది.
    2. క్వాంటిటేటివ్ జనరల్ ఇంగ్లీష్ & రీజనింగ్ ఆప్టిట్యూడ్ మరియు కంప్యూటర్ నాలెడ్జ్,
    3. బేసిక్ రిటైల్ లిటిల్ ఈ ప్రోడక్ట్స్,
    4. బేసిక్ రీటైల్ అసెట్ ప్రోడక్ట్స్,
    5. బేసిక్ ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్స్,
    6. బేసిక్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్.. నుండి ప్రశ్నలు అడుగుతారు.


    దరఖాస్తు విధానం:

    • దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.


    ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :

    1. PwBD అభ్యర్థులకు రూ.450/- +GST,
    2. SC, ST/ All Women అభ్యర్థులకు రూ.600/- +GST,
    3. మిగిలిన వర్గాల వారికి అభ్యర్థులకు రూ.800/- +GST,


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 21.02.2024 నుండి,


    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 06.03.2024 వరకు.


    తాత్కాలిక ఆన్లైన్ రాత పరీక్ష తేదీ :: మార్చి 2వ వారం.


    అధికారిక సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ ::  https://www.centralbankofindia.co.in/en


    అధికారిక అప్రెంటిస్షిప్ ఇండియా వెబ్సైట్ :: https://nats.education.gov.in/index.php


    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


    📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏


    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    JoinGroup

    Click here

    Follow Click here
    FollowClick here
    Subscribe

    Click here

    About to

    Click here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు🙏.

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Register here
  •  
  • 👆Online Applications Ends on 08-May-2026
  •  
  • 👆Online Applications Ends on 08-May-2026
  •  
  • 👆Online Applications Ends on 09-May-2026
  •  
  • 👆Online Applications Ends on 11-May-2026
  •  
  • 👆Online Applications Ends on 11-May-2026
  •  
  • 👆Online Applications Ends on 11-May-2026
  •  
  • 👆Online Applications Ends on 11-May-2026
  •  
  • 👆Online Applications Ends on 12-May-2026
  •  
  • 👆Online Applications Ends on 12-May-2026
  •  
  • 👆Online Applications Ends on 12-May-2026
  •  
  • 👆Online Applications Ends on 12-May-2026
  •  
  • 👆Online Applications Ends on 15-May-2026
  •  
  • 👆Online Applications Ends on 15-May-2026
  •  
  • 👆Online Applications Ends on 17-May-2026
  •  
  • 👆Online Applications Ends on 17-May-2026
  •  
  • 👆Online Applications Ends on 18-May-2026
  •  
  • 👆Online Applications Ends on 19-May-2026
  •  
  • 👆Online Applications Ends on 19-May-2026
  •  
  • 👆Online Applications Ends on 20-May-2026
  •  
  • 👆Online Applications Ends on 20-May-2026
  •  
  • 👆Online Applications Ends on 20-May-2026
  •  
  • 👆Online Applications Ends on 21-May-2026
  •  
  • 👆Online Applications Ends on 22-May-2026
  •  
  • 👆Online Applications Ends on 22-May-2026
  •  
  • 👆Online Applications Ends on 25-May-2026
  •  
  • 👆Online Applications Ends on 26-May-2026
  •  
  • 👆Online Applications Ends on 26-May-2026
  •  
  • 👆Online Applications Ends on 29-May-2026
  •  
  • 👆Online Applications Ends on 30-May-2026
  •  
  • 👆Online Applications Ends on 31-May-2026
  •  
  • 👆Online Applications Ends on 04-June-2026
  •  
  • 👆Online Applications Ends on 08-June-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog