విద్యాశాఖ లో అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, రాత పరీక్ష లేదు. వేతనం: 59,000/-. ఇలా అప్లై చేయండి.
విద్యా మంత్రిత్వ శాఖలో వివిధ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త ! భారత ప్రభుత్వ, విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా, ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ ఎడిటర్, ఎడిటోరియల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి ఆఫ్లైన్ విధానంలో స్పీడ్ పోస్ట్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ దరఖాస్తుల కోసం 23.07.2026 వరకు దరఖాస్తులను సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తి సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 12 ✅ విభాగాల వారీగా ఖాళీల వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి. నోటిఫికేషన్ pdf ఈ ఆర్టికల్ చివరన ఇవ్వబడింది. దరఖాస్తు ఫామ్ కూడా ఇవ్వబడింది డౌన్లోడ్ చేసుకోండి. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి డిగ్రీ/పీజీ అర్హత కలిగి ఉండాలి. మాస్టర్ డిగ్రీలో స్పెషల్ లాంగ్వేజ్ అర్హత కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. సంబంధిత...




















