విద్యాశాఖ లో అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, రాత పరీక్ష లేదు. వేతనం: 59,000/-. ఇలా అప్లై చేయండి.
విద్యా మంత్రిత్వ శాఖలో వివిధ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త !
భారత ప్రభుత్వ, విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా, ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ ఎడిటర్, ఎడిటోరియల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి ఆఫ్లైన్ విధానంలో స్పీడ్ పోస్ట్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ దరఖాస్తుల కోసం 23.07.2026 వరకు దరఖాస్తులను సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తి సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 12
✅ విభాగాల వారీగా ఖాళీల వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి.
- నోటిఫికేషన్ pdf ఈ ఆర్టికల్ చివరన ఇవ్వబడింది.
- దరఖాస్తు ఫామ్ కూడా ఇవ్వబడింది డౌన్లోడ్ చేసుకోండి.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి డిగ్రీ/పీజీ అర్హత కలిగి ఉండాలి.
- మాస్టర్ డిగ్రీలో స్పెషల్ లాంగ్వేజ్ అర్హత కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
- సంబంధిత విభాగంలో అనుభవం తప్పనిసరి.
- కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
- దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు దరఖాస్తు ఫామ్ తో పాటుగా అనుభవం సర్టిఫికెట్ జత చేయడం మరవకండి.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయసు 30 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 40 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- షార్ట్ లిస్టింగ్, ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూల ఆధారంగా ఉంటుంది.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.45,000/- నుండి రూ.80,000/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్ సమర్పించాలి.
దరఖాస్తు చిరునామా :
- డిప్యూటీ డైరెక్టర్ (ఏ అండ్ ఈ), నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, నెహ్రూ భవన్, పేజ్ - 2, వసంత్ కుంజ్, ఢిల్లీ - 110070.
దరఖాస్తు ఫీజు : లేదు.
దరఖాస్తు స్వీకరణ ప్రారంభ : 08.07.2026
దరఖాస్తు స్వీకరణ ముగింపు : 23.07.2026
అధికారిక వెబ్సైట్ :https://www.nbtindia.gov.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ : డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏






















Comments
Post a Comment