రాత పరీక్ష లేకుండా! 310 పోస్టుల భర్తీకి హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ ప్రకటన, ఇలా అప్లై చేయండి.
ECIL, Hyderabad రాత పరీక్షా! లేకుండా 310 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి భారీ ప్రకటన... ITI అర్హతతో ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) హైదరాబాద్, భారీ శుభవార్త ! చెప్పింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా! అప్రెంటిస్ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు అవకాశాలు కల్పించడం కోసం ప్రకటన విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో 30.09.2026 నుండి 11.10.2026 దరఖాస్తులను సమర్పించుకోవాలి. ఈ అవకాశం తెలంగాణ అభ్యర్థులకు మాత్రమే. ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. మిస్ అవ్వకండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే నోటిఫికేషన్ చదవండి. నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 310. పోస్ట్ పేరు : ITI ట్రేడ్ అప్రెంటిస్. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన సమస్త నుండి సంబంధిత విభాగంలో ITI ట్రేడ్ లో అర్హత సాధించి ఉండాలి. NCVT విభాగంలో ఉత్తీర్ణులై ఉండాలి. పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి. వయోపరిమితి : 31.10.2026 నాటికి...














