Govt Job Alert | 10, 12 తో 156 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి భారీ ప్రకటన | వివరాలివే.
విమానాశ్రయాలలో ఉద్యోగాల భర్తీకి కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. పూర్తి వివరాలు..! నిరుద్యోగులకు శుభవార్త..! కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ - ఎయిర్ పోర్ట్ ఆధారిటీ ఆఫ్ ఇండియా ఏ ఏ ఐ సదరన్ బి జి యం రీజియన్ పరిధిలోని వివిధ విమానాశ్రయాలలో పోస్టుల భర్తీకి కేంద్ర ప్రభుత్వం అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతుంది. కేంద్ర ప్రభుత్వ విమానాశ్రయాలలో 156 పోస్టుల భర్తీకి తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, పాండిచ్చేరి, లక్షద్వీప్ ప్రాంతాలకు చెందిన అభ్యర్థుల నుంచి దరఖాస్తుల కోరుతుంది. పదో తరగతి, 10+2 సంబంధిత విభాగాలలో డిప్లోమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. 25 8 2022 నాటికి అభ్యర్థులకు 18 ఏళ్ల వయస్సు నుండి 30 ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండాలి. కంప్యూటర్ బేసిడ్ టెస్ట్, వైద్య, విద్య, శారీరక పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన, డ్రైవింగ్ పరీక్ష తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు 01-09-2022 నుంచి 30-09-2022 వరకు ఆన్ లైన్ ప్రక్రియ ద్వారా దరఖాస్తును చేసుకోవచ్చు.నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధా