✨Flash Updates✨  
  • NEW! 🎉 ప్రభుత్వ పాఠశాలల్లో ఉద్యోగాల విడుదల..Apply here చి.తే:19.07.2026
  •  
  • NEW! 🎉 బ్రాంచ్ ఇన్చార్జ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:19.07.2026
  •  
  • NEW! 🎉 Anganwadi JOBs 2026: Apply 216 Posts here..Apply here చి.తే:20.07.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ బ్యాంక్ 750 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:20.07.2026
  •  
  • NEW! 🎉 విద్యుత్ శాఖలో కొలువుల జాతర. 630 పోస్టుల భర్తీ..Apply here చి.తే:20.07.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్య శాఖలో 529 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:20.07.2026
  •  
  • NEW! 🎉 శాశ్వత లైబ్రరీ అసిస్టెంట్, కుక్, టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:20.07.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ బ్యాంక్ 779 శాశ్వత కొలువుల కోసం..Apply here చి.తే:20.07.2026
  •  
  • NEW! 🎉 విద్యుత్ శాఖలో 100 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:20.07.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ బ్యాంకుల్లో 6715 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:21.07.2026
  •  
  • NEW! 🎉 గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం, రాత పరీక్ష ఫీజు లేదు...Apply here చి.తే:22.07.2026
  •  
  • NEW! 🎉 అంగన్వాడి టీచర్, అంగన్వాడి ఆయా పోస్టుల భర్తీ..Apply here చి.తే:23.07.2026
  •  
  • NEW! 🎉 అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ గిరిజన ప్రాంతాల్లో 79 AWT AWH పోస్టుల భర్తీ..Apply here చి.తే:24.07.2026
  •  
  • NEW! 🎉 అంగన్వాడీ JOBs 131 AWT AWH పోస్టుల భర్తీ..Apply here చి.తే:24.07.2026
  •  
  • NEW! 🎉 ఇంటర్, డిగ్రీ, డిప్లొమా తో 148 శాశ్వత ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:24.07.2026
  •  
  • NEW! 🎉 అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి 190 AWT AWH పోస్టుల భర్తీ..Apply here చి.తే:25.07.2026
  •  
  • NEW! 🎉 శాశ్వత మల్టీ టెస్ట్ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.07.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ సంస్థలో 153 కాంట్రాక్టు ఉద్యోగాలు..Apply here చి.తే:27.07.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ శాశ్వత 118 టీచర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:27.07.2026
  •  
  • NEW! 🎉 ఇండియన్ ఆయిల్ కంపెనీ, 1624 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:28.07.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 6,565 టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:29.07.2026
  •  
  • NEW! 🎉 పాఠశాల విద్యాశాఖ 86 JOBs విడుదల..Apply here చి.తే:29.07.2026
  •  
  • NEW! 🎉 6వ తరగతి ప్రవేశాల కోసం ఉచిత అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల..Apply here చి.తే:31.07.2026
  •  
  • NEW! 🎉 హై స్పీడ్ రైల్వే కార్పొరేషన్ 237 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:05.08.2026
  •  
  • NEW! 🎉 భారతీయ రైల్వే భారీ నోటిఫికేషన్, 1853 పోస్టుల కోసం..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 TGPSC సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం..Apply here చి.తే:12.08.2026
  •  
  • NEW! 🎉 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    ICMR NIN Recruitment 2022 || 24 Posts of | Project field worker | Project Technician | Project Field Attendant | 12th Pass may apply online | Check eligibility and Selection process here



    నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, హైదరాబాద్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఫీల్డ్ వర్కర్, ప్రాజెక్ట్ టెక్నీషియన్-III, ప్రాజెక్ట్ ఫీల్డ్ అటెండెంట్ ఉద్యోగాల కోసం అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి స్పీడ్ పోస్ట్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 2, 2022 వరకు దరఖాస్తులను డైరెక్టర్, ఐ సి ఎం ఆర్. ఎన్ ఐ ఎన్, తార్నాక, హైదరాబాద్-500007. చిరునామాకు పంపించాలి.


    పోస్టుల వివరాలు:

    మొత్తం పోస్టుల సంఖ్య: 24,

    విభాగాల వారీగా ఖాళీల వివరాలు:

    1. ప్రాజెక్ట్ ఫీల్డ్ వర్కర్ - 13,

    2. ప్రాజెక్ట్ టెక్నీషియన్ - 04,

    3. ప్రాజెక్ట్ ఫీల్డ్ అటెండెంట్ - 07.


    ప్రాజెక్ట్ ఫ్రెండ్ వర్కర్ ఉద్యోగాలకు విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ నుండి సైన్స్ సబ్జెక్ట్ తో 12వ తరగతి ఉత్తీర్ణత/ న్యూట్రీషియన్/ సోషల్ వర్క్/ సైకాలజీ/ న్యూట్రీషియన్ సబ్జెక్టులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో సంబంధిత పనిలో అనుభవం కలిగి, రాయడం మరియు మాట్లాడడం లో ప్రాంతీయ భాష పరిజ్ఞానం కలిగి ఉండాలి.

    వయసు: 30 సంవత్సరాలకు మించకూడదు.

    జీతం: ₹.18,000/-.


    ప్రాజెక్ట్ టెక్నీషియన్-III ఉద్యోగాలకు విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ నుండి సైన్స్ సబ్జెక్ట్ తో పన్నెండవ తరగతి ఉత్తీర్ణత & మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ రెండు సంవత్సరాల కోర్సు పూర్తి చేసి ఉండాలి./ 12వ తరగతి సైన్స్ సబ్జెక్ట్ ఉత్తీర్ణతతో ఒక సంవత్సరం డిఎంఎల్టి ల్యాబ్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి.

    వయసు: 30 సంవత్సరాలకు మించకూడదు.

    జీతం: ₹.18,000/-.


    ప్రాజెక్ట్ ఫీల్డ్ అటెండెంట్ ఉద్యోగాలకు విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యాసంస్థల నుండి హైస్కూల్ స్థాయి లేదా తత్సమాన విద్యార్హతతో, రాయడం మరియు మాట్లాడడంలో ప్రాంతీయ భాష పరిజ్ఞానం కలిగి ఉండాలి.

    వయసు: 25 సంవత్సరాలకు మించకూడదు.

    జీతం: ₹.15,800/-


    దరఖాస్తు విధానం: దరఖాస్తులను, నోటిఫికేషన్లో పేర్కొన్న చిరునామాకు స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించాలి.


    ఎంపిక విధానం: వచ్చిన దరఖాస్తులను షార్ట్లిస్ట్ చేసి విద్య అర్హత ప్రమాణాలు మరియు అనుభవం ఆధారంగా షార్ట్లిస్ట్ చేసిన అభ్యర్థులకు, ఆన్లైన్ ఇంటర్వ్యూలను (వీడియో కాల్ / వీడియో కాన్ఫరెన్స్) నిర్వహించి తుది ఎంపిక చేపడతారు.


    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 02.02.2022.


    అధికారిక వెబ్సైట్: https://www.nin.res.in/

    అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్  అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 19-July-2026
  •  
  • 👆Online Applications Ends on 19-July-2026
  •  
  • 👆Online Applications Ends on 20-July-2026
  •  
  • 👆Online Applications Ends on 20-July-2026
  •  
  • 👆Online Applications Ends on 20-July-2026
  •  
  • 👆Online Applications Ends on 20-July-2026
  •  
  • 👆Online Applications Ends on 20-July-2026
  •  
  • 👆Online Applications Ends on 20-July-2026
  •  
  • 👆Online Applications Ends on 20-July-2026
  •  
  • 👆Online Applications Ends on 21-July-2026
  •  
  • 👆Online Applications Ends on 22-July-2026
  •  
  • 👆Online Applications Ends on 23-July-2026
  •  
  • 👆Online Applications Ends on 24-July-2026
  •  
  • 👆Online Applications Ends on 24-July-2026
  •  
  • 👆Online Applications Ends on 24-July-2026
  •  
  • 👆Online Applications Ends on 25-July-2026
  •  
  • 👆Online Applications Ends on 26-July-2026
  •  
  • 👆Online Applications Ends on 27-July-2026
  •  
  • 👆Online Applications Ends on 27-July-2026
  •  
  • 👆Online Applications Ends on 28-July-2026
  •  
  • 👆Online Applications Ends on 29-July-2026
  •  
  • 👆Online Applications Ends on 29-July-2026
  •  
  • 👆Online Applications Ends on 31-July-2026
  •  
  • 👆Online Applications Ends on 05-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 12-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog