AIESL Walk-In-Interview 2023 for Technician JOBs | Sal:28,000/- | Check Eligibility here..
10+2, ITI , Diploma విద్యార్హతతో నాగపూర్ లోని ఏఐ ఇంజనీరింగ్ సర్వీస్ లిమిటెడ్ (AIESL), వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి 01-09-2023 నుండి ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్లు తెలియపరుస్తూ అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది. వెస్టర్న్ రీజియన్లో ఒప్పంద ప్రాతిపదికన ఎయిర్ క్రాఫ్ట్ టెక్నీషియన్స్ విభాగంలో 57 ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూలకు హాజరై ఈ ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ లో సూచించిన దరఖాస్తు ఫారం తో సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలను జతచేసి, తాజా ఫోటో, అనుభవం సర్టిఫికెట్ లతో ఇంటర్వ్యూల్లో పాల్గొనండి. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలతో ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీలు ఇక్కడ మీకోసం. పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 57 . విభాగాల వారీగా పోస్టుల వివరాలు : ఎయిర్ క్రాఫ్ట్ టెక్నీషియన్(బి1 మెయింటెనెన్స్, & ఇంజన్ షాప్) - 45, ఎయిర్ క్రాఫ్ట్ టెక్నీషియన్(బి2 మెయింటెనెన్స్) - 10, టెక్నీషియన్ (మెకానిస్ట్ - COD) - 01, టెక్నీషియన్ (వెల్డర్ - COD)