AIESL Walk-In-Interview 2023 for Technician JOBs | Sal:28,000/- | Check Eligibility here..
10+2, ITI , Diploma విద్యార్హతతో నాగపూర్ లోని ఏఐ ఇంజనీరింగ్ సర్వీస్ లిమిటెడ్ (AIESL), వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి 01-09-2023 నుండి ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్లు తెలియపరుస్తూ అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది. వెస్టర్న్ రీజియన్లో ఒప్పంద ప్రాతిపదికన ఎయిర్ క్రాఫ్ట్ టెక్నీషియన్స్ విభాగంలో 57 ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూలకు హాజరై ఈ ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ లో సూచించిన దరఖాస్తు ఫారం తో సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలను జతచేసి, తాజా ఫోటో, అనుభవం సర్టిఫికెట్ లతో ఇంటర్వ్యూల్లో పాల్గొనండి. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలతో ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీలు ఇక్కడ మీకోసం.
పోస్టుల వివరాలు :- మొత్తం పోస్టుల సంఖ్య : 57.
విభాగాల వారీగా పోస్టుల వివరాలు :
- ఎయిర్ క్రాఫ్ట్ టెక్నీషియన్(బి1 మెయింటెనెన్స్, & ఇంజన్ షాప్) - 45,
- ఎయిర్ క్రాఫ్ట్ టెక్నీషియన్(బి2 మెయింటెనెన్స్) - 10,
- టెక్నీషియన్ (మెకానిస్ట్ - COD) - 01,
- టెక్నీషియన్ (వెల్డర్ - COD) - 01.. మొదలగునవి.
- ఇలా మొత్తం 57 పోస్టులకు ఎటువంటి రాతపరీక్ష లేకుండా! కేవలం ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి.
- పోస్టులను అనుసరించి ఈ క్రింది విద్య అర్హతలు కలిగి ఉండాలి.
- అకాడమిక్ విద్య అర్హత లో 55 శాతం నుండి 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- 10+2, ITI, డిప్లమా లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారు.
వయోపరిమితి :
- పోస్టులను అనుసరించి గరిష్ట వయోపరిమితి 01-08-2023 నాటికి అభ్యర్థుల వయస్సు..
- ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు - 40 సంవత్సరాలు.
- ఓబీసీ అభ్యర్థులకు - 38 సంవత్సరాలు.
- జనరల్/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు - 35 సంవత్సరాలు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల వారికి ఐదు సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం :
- ప్రిలిమినరీ స్క్రీనింగ్, టెక్నికల్ అసెస్మెంట్ మరియు ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలను నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు రూ.28,000/- ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు ఫీజు :
- జనరల్ & ఓబిసి అభ్యర్థులకు రూ.1,000/-
- ఎస్సీ/ ఎస్టీ మరియు ఎక్స్-సర్వీస్ మెన్ అభ్యర్థులకు రూ.500/-.
- గూగుల్ ఫామ్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
- గూగుల్ ఫామ్ ఆన్లైన్ దరఖాస్తుల కు చివరి తేదీ :: 21.08.2023 రాత్రి 11:59 వరకు.
ఇంటర్వ్యూలు నిర్వహించే తేదీలు :
- సెప్టెంబర్ 01' 2023 నుండి.
ఇంటర్వ్యూలు నిర్వహించు సమయం :
- ఉదయం 09:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు.
అధికారిక వెబ్సైట్: https://www.aiesl.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇంటర్వ్యూ వేదికలు :
Plot No.1, Sector 9, Notified Area of SEZ, (Near Khapri Metro/Railway Station), MIHAN, Nagpur, Maharashtra, 441108.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment