Hyderabad Jobs 2022 | రాత పరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీకి ప్రకటన | 55 వేల వరకు జీతం | ఆంధ్ర, తెలంగాణ వారు ఆన్లైన్ దరఖాస్తులు చేయండిలా..
హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా గల భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాత పరీక్ష లేకుండా ఉద్యోగాల్లో భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య: 22 పోస్ట్ పేరు: ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (పర్సనల్) అర్హత ప్రమాణాలు: విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి గ్రాడ్యుయేషన్ తోపాటు సంబంధిత సబ్జెక్టులో పీజీ డిప్లమా ఎంబీఏ లేదా దానికి సమానమైన విద్యార్హతతో UGC-NET 2020, జూన్ 2021 స్క్వేర్ కలిగి ఉండాలి. వయసు: 27 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. ఎంపిక విధానం: అకడమిక్ విద్యార్హత యూజీసీ నెట్ డిసెంబర్ 2020 మరియు జూన్ 2021 లో నిర్వహించిన ఆప్టిట్యూడ్ టెస్ట్ సబ్జెక్ట్ కోడ్ - 55, అర్హత ప్రకారం నిర్వహిస్తారు. షార్ట్లిస్ట్ చేయబడిన అభ్యర్థులకు గ్రూప్ డిస్కషన్ ఇంటర్వ్యూలు ఉంటాయి. పై టెస్టుల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా షార్ట్లిస్ట్ చేసి ఫైనల్ రిజల్ట్స్ ప్రకటిస్తారు. జీతం: ₹.60,000/- . దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి: దరఖాస్తు ఫీజు: ₹.500/-. ఎస్సి/ ఎస్/టి దివ్యాంగులకు/ డిపార్ట్మెంట్ అభ్యర్థులకు పరీక్ష ఫీజ