జిల్లా కోర్టు లో రెగ్యులర్ ఉద్యోగాలు: ఆఫీస్ సబార్డినేట్, డ్రైవర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. రాత పరీక్ష లేదు, దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేయండి.
తెలంగాణ హైకోర్టు, హైదరాబాద్, ఆఫీస్ సబార్డినేట్, డ్రైవర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..
💁🏻♂️ సొంత జిల్లాలో ఉద్యోగం చేయాలని కోరికతో ఎదురుచూస్తున్న వారికి శుభవార్త! ఈ శాశ్వత అవకాశాల కోసం దరఖాస్తు చేసుకోండి.
🎯 తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఆఫీసర్ డ్రైవర్ పోస్టుల భర్తీకి NOTIFICATION No. 101/2026 & 102/2026 తేదీ: 02.02.2026 జారీ చేసింది. దరఖాస్తులను ఆన్ లైన్ విధానంలో స్వీకరించడానికి ఆఖరి తేదీ: 28.02.2026. రాష్ట్రంలోని 33 జిల్లాల నిరుద్యోగ యువత ఈ అవకాశాల కోసం ఆఫ్లైన్ దరఖాస్తులను సమర్పించి పోటీ పడవచ్చు. చిన్న రాత పరీక్ష & ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య వివరాలు మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
🆕 పోస్టుల వివరాలు :
- 🧾 మొత్తం పోస్టుల సంఖ్య :: 43.
📋 విభాగాల వారీగా ఖాళీలు :
- ఆఫీస్ సబార్డినేట్ - 34,
- డ్రైవర్ - 09.
🔰 విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు/ ఇన్స్టిట్యూట్ నుండి.. 7వ తరగతి పాస్ లేదా 10వ తరగతి తత్సమాన అర్హత కలిగి ఉండాలి,
- ఇతర హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
✨ వయోపరిమితి :
- 01.07.2026 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి. 46 సంవత్సరాలకు మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు సడలింపు 3 నుండి 10 సంవత్సరాల వరకు ఉంటుంది వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
🔎 ఎంపిక విధానం :
- రాత పరీక్ష, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన & మెడికల్ పరీక్షల ఆధారంగా ఉంటుంది.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
💰 గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు రూ.19,000/- నుండి రూ.58,850/- ప్రకారం ప్రతినెల అలవెన్స్ తో కలిపి చెల్లిస్తారు.
✍🏻 దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్ లైన్ లో సమర్పించాలి.
- 🌐 ఇప్పుడే ఆన్ లైన్ దరఖాస్తు డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు అధికారిక నోటిఫికేషన్ & ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి లింక్ ఉన్నటువంటి పేజీ లోకి రీ డైరెక్టర్ అవుతారు.
- ఇక్కడ New Registration (OTPR) లింక్ పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ అవ్వాలి.
- తదుపరి లాగిన్ అయి దరఖాస్తు సమర్పించండి.
📌 దరఖాస్తు ఫీజు :
- OC/ BC అభ్యర్థులకు రూ.600/-,
- SC/ ST/ EWS & దివ్యాంగులకు రూ.400/-.
🌐 అధికారిక వెబ్సైట్ :: https://tshc.gov.in/
📑 అధికారిక Office Subordinate నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
📑 అధికారిక Driver నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
💫 దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: 07.02.2026,
🔥 దరఖాస్తు స్వీకరణ చివరి తేదీ :: 28.02.2026.
ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
































%20Posts%20here.jpg)


Comments
Post a Comment