కానిస్టేబుల్, రైఫిల్ మెన్, సిపాయి పోస్టుల అడ్మిట్ కార్డులు విడుదల CRPF 50,187 JOBs Admit Cards Out! Download Link here..

CRPF 50,187 పోస్టుల అడ్మిట్ కార్డులు విడుదల: భారత ప్రభుత్వం రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన, డైరెక్టరేట్ జనరల్ CRPF (రిక్రూట్మెంట్ బ్రాంచ్) కీలక అప్డేట్ ను అభ్యర్థులకు తెలిపింది. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ ( CAPFS ), SSF , రైఫిల్ మెన్ ( GD ) పోస్టుల మెడికల్ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను తాజాగా అభ్యర్థుల కోసం అధికారిక వెబ్సైట్లో అందుబాటులోకి తెచ్చింది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా సంబంధిత అన్ని అర్హత ధ్రువ పత్రాల కాపీలను తమతో తీసుకురావాలని సూచించింది. దేశవ్యాప్తంగా ఈనెల 17 నుండి వచ్చే నెల 10వ తేదీ వరకు ఈ పరీక్షలు నిర్వహించనుంది. ఎంపికైన అభ్యర్థులు తమ మెడికల్ టెస్ట్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి డౌన్లోడ్ చేయవచ్చు. CRPF 50,187 పోస్టుల అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేయడం ఎలా? CRPF మెడికల్ టెస్ట్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి. ఎంపికైన అభ్యర్థులు ముందుగా అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేయడానికి అధికారిక వెబ్సైట్ను సందర్శించండి. అధికారిక వెబ్...