CRPF Recruitment 2023 | 10+2 తో 1458 శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన | Hurry Up! Registration Closed Soon..
![]() |
10+2 తో 1458 శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన |
నిరుద్యోగ యువకులకు శుభవార్త!
భారత ప్రభుత్వం రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(CRPF) అర్హత ఆసక్తి కలిగిన భారతీయ మహిళా, పురుష అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది భారీ ప్రకటనలు జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగలనా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 04.01.2023 నుండి 31.01.2023 మధ్య సమర్పించవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి పే లెవెల్ 04, ,05 ప్రకారం.. రూ.25,500-92,300 వరకు ప్రతినెలా అన్నీ అలవెన్సులు తో కలిపి జీతంగా చెల్లించనుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 1458.
విభాగాల వారీగా ఖాళీలు:
✓ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (స్టేనో) - 143,
✓ హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) - 1315.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి 10+2 తత్సమాన అర్హత ను కలిగి ఉండాలి.
వయోపరిమితి:
25.01.2023 నాటికి 18 సంవత్సరాలు పూర్తిచేసుకుని 25 సంవత్సరాలకు మించకూడదు.
✓ రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
ఆన్లైన్ రాత పరీక్ష/ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్(PET)/ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్(PMT)/ అర్హత ధ్రువపత్రాల పరిశీలన/ మెడికల్ పరీక్షల ఆధారంగా నిర్వహిస్తారు.
రాత పరీక్ష సెంటర్ల వివరాలు:
✓ దేశవ్యాప్తంగా పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు.
✓ తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో పరీక్ష సెంటర్ లో అందుబాటులో ఉన్నాయి.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:
✓ జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ అభ్యర్థులకు రూ.100/-.
✓ ఎస్సీ/ ఎస్టీ/ మాజీ-సైనికులకు మరియు మహిళలకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 04.01.2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 25.01.2023 రాత్రి 11:55 నిమిషాల వరకు.. కానీ తాజాగా 31.01.2023 వరకు పొడిగించారు..
అధికారిక వెబ్సైట్ :: https://crpf.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment