టెక్నికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, రాత పరీక్ష ఫీజు లేదు. మీ దరఖాస్తు పోస్ట్ చేయండి.
B.E/ B.Tech అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. భారత ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ & ఎలక్ట్రానిక్ మంత్రిత్వ శాఖకు చెందిన భాస్కరాచార్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్ అండ్ జియో ఇన్ఫర్మేటిక్స్ (BISAG-N). టెక్నికల్ మ్యాన్ పవర్ పోస్టుల భర్తీకి ఆఫ్ లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆఫ్లైన్ లో 30.06.2026 నాటికి దరఖాస్తుల సమర్పించుకోవాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసమే ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 23 పోస్టుల వారీగా ఖాళీల వివరాలు : సాట్ కామ్ ఆపరేషన్స్ : 04 కంటెంట్ డెవలప్మెంట్ : 05 ఆఫ్ లింక్ టెలి పోర్ట్ : 04 సాఫ్ట్ వేర్ : 10 విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి బిఈ/బిటెక్/ పిజి డిప్లొమా/ ఎంసీఏ/ డిగ్రీ లో అర్హత సాధించి ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత విభాగంలో పని అనుభవం ...
















