B.Ed-IV Sem Exam Result Sep-2021 - Phase-I Results Out Download here..
B.Ed సేఫ్ - 2021 పరీక్ష ఫలితాల కోసం : ఇక్కడ క్లిక్ చేయండి. ఉపాధ్యాయ వృత్తికి కి సంబంధించిన కోర్సుల్లో బీ.ఎడ్/ డి.ఎడ్ ప్రముఖమైనవి. చిన్న నాటి నుండి ఉపాధ్యాయ వృత్తి ని ఇష్ఠపడే వారు ఇంటర్ అర్హతతో డి.ఎడ్, డిగ్రీ అర్హతతో బీ.ఎడ్ వృత్తి విద్యా కోర్సులు చేయవచ్చు. కృష్ణా యూనివర్సిటీ సెప్టెంబర్ - 2021, లో నిర్వహించిన 4వ సెమిస్టర్ పరీక్ష ఫలితాలను గురువారం విడుదల చేసింది. సంబందిత ఫలితాల ను డౌన్లోడ్ చేయడానికి పై లింక్ ను క్లిక్ చేయండి.