TS POLYCET 2021 Results Out || Download Rank card Here @polycetts.nic.in
తెలంగాణ పాలిసెట్ 2021 ఫలితాలు విడుదల..
అభ్యర్థులు కేవలం వారి హాల్టికెట్ నెంబర్ ఎంటర్ చేసి ర్యాంక్ కార్డ్ ను ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి.
ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
రాష్ట్రంలోని పదవ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో చేరడానికి నిర్వహించే పాలిసెట్ పరీక్ష ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి 28.07.2021 మధ్యాహ్నం 12:00 గంటలకు విడుదల చేసింది.
తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ పాలీసెట్ చైర్మన్ నవీన్ మిత్తల్ కౌన్సెలింగ్ సమాచారం సమయసారణి తయారు చేశారు. మొదటి విడత సీట్లను ఆగస్టు 14, 2021 న నిర్వహిస్తారు. విద్యా సంవత్సరం సెప్టెంబరు 1న మొదలవుతుందని, అలాగే సెప్టెంబర్ 4వ తేదీ వరకు ఓరియంటేషన్ కార్యక్రమాలు జరుగుతాయని సెప్టెంబర్ 6వ తేదీ నుండి తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు.
కౌన్సెలింగ్ సమాచారం:
ఆగస్టు ఐదు రెండువేల 21 నుండి పాలిసెట్ తొలివిడత ప్రవేశాలు జరుగుతాయి. ఆగస్టు 5 నుండి 9వ తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలన ఓలా బుకింగ్ నిర్వహిస్తారు. ఇదేవిధంగా ఆగస్టు 6 నుండి ఆగస్టు 12వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తారు, ఆగస్టు 14వ తేదీన తొలివిడత సీట్ల కేటాయింపు ఉంటుందని ప్రకటించారు. అదే సమయంలో ధ్రువపత్రాల పరిశీలన మరియు ఇలా బుకింగ్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు, ఆగస్టు 24 నుండి రెండో ధ్రువపత్రాల పరిశీలన అలాగే 24 25 తేదీల్లో రెండవ విడత వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇచ్చి, ఆగస్టు 27న రెండో విడత పాలిసెట్ సీట్ల కేటాయింపు చేస్తారు. సెప్టెంబర్ 1 నుండి పాలిటెక్నిక్ విద్యాసంవత్సరం ప్రారంభమవుతుందని, సెప్టెంబర్ 9న స్పాట్ ప్రదేశాల కోసం మార్గదర్శకాలు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
అదికారిక వెబ్సైట్ : https://polycetts.nic.in/Default.aspx
Polycet Rank Card Download Direct Link: https://polycetts.nic.in/rank_card.aspx
📢 for Latest Scholarship Notification Click here
📢 for Admission Notification Click here
📢 for Employment News Click here
Comments
Post a Comment