TGR School Jr College Guest Facility Recruitment 2026 - Check Vacancies
ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న మహిళ అభ్యర్థులకు శుభవార్త ! తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయం మరియు కళాశాల, వైరా, ఖమ్మం జిల్లా నుండి ఉద్యోగ ప్రకటన విడుదల... తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయం మరియు కళాశాల (బాలికలు) వైరా నందు విద్యా సంవత్సరం 2026 - 27 కు గాను ఇంగ్లీష్ మీడియం లో బోధించుటకు ఖాళీగా ఉన్న గెస్ట్ ఫ్యాకల్టీ ఉపాధ్యాయ పిజిటి పోస్టుల భర్తీ చేయడానికి అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత నుండి దరఖాస్తులను కోరుతూ ప్రిన్సిపల్ ప్రకటన జారీ చేశారు. అర్హులైన మహిళా అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టుకు అర్హురాలు. పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్ట్ పేరు : పిజిటి (ఫిజికల్ సైన్స్). విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి PG (Physics)/B.Ed లో అర్హత సాధించి ఉండాలి. TET లో అర్హత కలిగి ఉండాలి. టీచింగ్ అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. వయోపరిమితి : ఇంటర్వ్యూ తేదీ నాటికి ఆసక్తి కలిగిన అభ్యర్థులు వయస్సు 50 సంవత్సరాలకు మించకూడదు. 🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Deg...





































