APSS KGBVs Recruitment 2021 || BEd with PG Candidates are Eligible || Check Eligibility Criteria and more Details here..
మహిళలకు శుభవార్త!. ఆంధ్ర ప్రదేశ్ సర్వ శిక్ష KGBVs లో ఖాళీగా ఉన్న 958 టీచింగ్, నాన్-టీచింగ్, విభాగాల్లో పోస్టుల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన మహిళా అభ్యర్థులకు పిలుపునిస్తూ అధికారికంగా నియామకాలు చేపట్టడానికి సూచనలను, "Guidelines" నో విడుదల చేసింది. APSS-KGBVs నియామకాలను జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. దీనికి జాయింట్ కలెక్టర్ చైర్మన్గా, అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కన్వీనర్ మెంబర్ గా, మరియు జిల్లా విద్యాశాఖ అధికారి & అసిస్టెంట్ డైరెక్టర్లు మెంబర్ల ఆధ్వర్యంలో ఈ నియామకాలు చేపడతారు. ప్రిన్సిపల్ మరియు పిజిటి నియామకాలకు మెరిట్ లిస్ట్ ను ఈ క్రింది వెయిటేజీ ప్రమాణాల ఆధారంగా రూపొందిస్తారు. ★ అకడమిక్ విద్యార్హతలకు కనబర్చిన ప్రతిభకు - 40 మార్కులు. ★ ప్రొఫెషనల్ విద్యార్హతలు కనపరిచిన ప్రతిభకు - 40 మార్కులు. ★ సంబంధిత పనిలో 2 సంవత్సరాల అనుభవానికి - 10 మార్కులు. ★ హయ్యర్ అకాడమిక్ క్వాలిఫికేషన్ కు - 5 మార్కులు. ★ హయ్యర్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ కు - ఐదు మార్కులు.. ఇలా మొత్తం 100 మార్కులకు వెయిటేజీ.. ■ ఎలాంటి అలిగేసెన్స్ లేకుండా 2 సంవత్సరాలు KGBVs లో అనుభవం ఉన్నవారికి మెరిట్ లిస్ట్