APSS KGBVs Recruitment 2021 || BEd with PG Candidates are Eligible || Check Eligibility Criteria and more Details here..
మహిళలకు శుభవార్త!.
ఆంధ్ర ప్రదేశ్ సర్వ శిక్ష KGBVs లో ఖాళీగా ఉన్న 958 టీచింగ్, నాన్-టీచింగ్, విభాగాల్లో పోస్టుల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన మహిళా అభ్యర్థులకు పిలుపునిస్తూ అధికారికంగా నియామకాలు చేపట్టడానికి సూచనలను, "Guidelines" నో విడుదల చేసింది.
APSS-KGBVs నియామకాలను జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. దీనికి జాయింట్ కలెక్టర్ చైర్మన్గా, అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కన్వీనర్ మెంబర్ గా, మరియు జిల్లా విద్యాశాఖ అధికారి & అసిస్టెంట్ డైరెక్టర్లు మెంబర్ల ఆధ్వర్యంలో ఈ నియామకాలు చేపడతారు.
ప్రిన్సిపల్ మరియు పిజిటి నియామకాలకు మెరిట్ లిస్ట్ ను ఈ క్రింది వెయిటేజీ ప్రమాణాల ఆధారంగా రూపొందిస్తారు.
★ అకడమిక్ విద్యార్హతలకు కనబర్చిన ప్రతిభకు - 40 మార్కులు.
★ ప్రొఫెషనల్ విద్యార్హతలు కనపరిచిన ప్రతిభకు - 40 మార్కులు.
★ సంబంధిత పనిలో 2 సంవత్సరాల అనుభవానికి - 10 మార్కులు.
★ హయ్యర్ అకాడమిక్ క్వాలిఫికేషన్ కు - 5 మార్కులు.
★ హయ్యర్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ కు - ఐదు మార్కులు.. ఇలా మొత్తం 100 మార్కులకు వెయిటేజీ..
■ ఎలాంటి అలిగేసెన్స్ లేకుండా 2 సంవత్సరాలు KGBVs లో అనుభవం ఉన్నవారికి మెరిట్ లిస్ట్ లో ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు ప్రకటించారు.
CRTs PETs పోస్టుల నియామకాలకు మెరిట్ లిస్ట్ ను ఈ క్రింది వెయిటేజీ ప్రమాణాల ఆధారంగా రూపొందింస్తారు.
★ అకడమిక్ విద్యార్హతలకు కనబర్చిన ప్రతిభకు - 30 మార్కులు.
★ ప్రొఫెషనల్ విద్యార్హతలు కనపరిచిన ప్రతిభకు - 30 మార్కులు.
★ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) లో కనబర్చిన ప్రతిభకు - 20 మార్కులు.
★ సంబంధిత పనిలో 2 సంవత్సరాల అనుభవానికి - 10 మార్కులు.
★ హయ్యర్ అకాడమిక్ క్వాలిఫికేషన్ కు - 5 మార్కులు.
★ హయ్యర్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ కు - ఐదు మార్కులు.. ఇలా మొత్తం 100 మార్కులకు వెయిటేజీ..
■ ఎలాంటి అలిగేసెన్స్ లేకుండా 2 సంవత్సరాలు KGBVs లో అనుభవం ఉన్నవారికి మెరిట్ లిస్ట్ లో ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు ప్రకటించారు.
PGTs (ఒకేషనల్ ) పోస్టుల నియామకాలకు మెరిట్ లిస్ట్ ను ఈ క్రింది వెయిటేజీ ప్రమాణాల ఆధారంగా రూపొందింస్తారు.
★ అకడమిక్ విద్యార్హతలకు కనబర్చిన ప్రతిభకు - 60 మార్కులు.
★ సంబంధిత పనిలో 2 సంవత్సరాల అనుభవానికి - 20 మార్కులు.
★ హయ్యర్ అకాడమిక్ క్వాలిఫికేషన్ కు - 20 మార్కులు.. ఇలా మొత్తం 100 మార్కులకు వెయిటేజీ..
■ ఎలాంటి అలిగేసెన్స్ లేకుండా 2 సంవత్సరాలు KGBVs లో అనుభవం ఉన్నవారికి మెరిట్ లిస్ట్ లో ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు ప్రకటించారు.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 958,
విభాగాల వివరాలు:
1. ప్రిన్సిపాల్(స్పెషల్ ఆఫీసర్),
2. సి ఆర్ టి(కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్),
3. పీ ఈ టీ(ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్),
4. పి జి టి(పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్),
5. పి జి టి(పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్) ఒకేషనల్,.. మొదలగునవి.
జిల్లాల వారీగా ఖాళీల వివరాలను తెలుసుకోవడానికి: ఇక్కడ క్లిక్ చేయండి.
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక వెబ్సైట్: https://apkgbv.apcfss.in/
🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్ అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.
Comments
Post a Comment