నర్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ NIMHANS Opening 161 Nurse Posts Apply Online here..
నర్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్: బిఎస్సి నర్సింగ్/ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ అర్హతల గలవారు దరఖాస్తు చేయవచ్చు. రాత పరీక్షల ఆధారంగా ఎంపికలు ఉంటాయి. ఎంపికైన అభ్యర్థులకు పే లెవెల్ -7 ప్రకారం రూ.9,300- 34,800/- మరియు గ్రేడ్ పే రూ.4,600/-తో కలిపి ప్రతి నెల జీతం చెల్లిస్తారు. మొత్తం 161 పోస్టులలో నాలుగు శాతం పోస్టులు దివ్యాంగులకు (రిజర్వ్) కేటాయించడం జరిగింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ & న్యూరో సైన్సెస్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్, బెంగళూరు 161 నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి అక్టోబర్ 18, 2023 నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం నవంబర్ 18, 2023 నాటికి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాలి. నోటిఫికేషన్ పూర్తి వివరాలు, ఆన్లైన్ దరఖాస్తు లింక్, ముఖ్య తేదీలు మొదలగునవి ఇక్కడ. NIMHANS నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగ నియామకాలు 2023. రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్ NIMHANS ఖాళీల సంఖ్య 161 పోస్ట్ పేరు నర్సింగ్ ఆఫీసర్ వయస్సు 35 సంవత్సరాలకు మించకూడదు అర్హత Inter (PMC) ఎంపిక రాత పరీక్ష/ ధ్రువపత్రాల పరిశీలన/ మెడి