రాత పరీక్షలు లేకుండా ప్రభుత్వ శాశ్వత కొలువుల కోసం ఎదురుచూస్తున్న వారికి ఎన్ఐసీ బంపర్ శుభవార్త! 376 కొలువుల కోసం దరఖాస్తు చేసుకోండి.
ఎమ్మెస్సీ/ ఎంఎస్/ ఎంసీఏ/బీఈ/ బీటెక్ అర్హత కలిగిన వారికి రాత పరీక్ష లేకుండా 376 కొలువులు..
భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన న్యూ ఢిల్లీలోని నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సైంటిఫిక్/ టెక్నికల్ అసిస్టెంట్ -( గ్రూప్ బి, నాన్ గెజిటెడ్ ఎన్ అండ్ టి) పోస్టుల భర్తీకి సూపర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా! ఈ ఉద్యోగాలను గేట్ 2026 స్కోర్ ఆధారంగా భర్తీ చేయనుంది. గెట్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడం మిస్ అవ్వకండి నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 376,
రిజర్వేషన్ వర్గాల వారీగా ఖాళీల వివరాలు :
- అండ్ రిజర్వ్డ్ - 154,
- షెడ్యూల్డ్ క్యాస్ట్ - 56,
- షెడ్యూల్ ట్రైబ్ - 28,
- అదర్ బ్యాక్వర్డ్ క్లాస్(NCL) - 101,
- ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ - 37,
- దివ్యాంగులు - 18,
- *బ్యాక్ లాక్ వేకెన్సీస్ 3 కలుపుకొని.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో ఎమ్మెస్సీ/ ఎంఎస్/ ఎంసిఏ/ బీఈ/ బీటెక్ అర్హత కలిగి ఉండాలి.
- 2024/ 2025/ 2026 సంవత్సరాల్లో పొందిన వ్యాలీడ్ గెట్ ప్రామాణిక స్కోర్ అవసరం.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 21 సంవత్సరాలు నుండి 39 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితుల సడలింపు వర్తిస్తుంది. పూర్తి నోటిఫికేషన్ త్వరలో అందుబాటులోకి రానుంది.
- వివరాలకు అధికారిక వెబ్సైట్ ను సందర్శించి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని చదవండి.
ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగాల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేదు.
- అభ్యర్థులు 2024/ 2025/ 2026 సంవత్సరాల్లో సాధించిన ప్రామాణిక గేట్ స్కోర్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించి తుదియం కలిచేస్తారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ఈల Pdf: డౌన్లోడ్ చేయండి.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు వేతన శ్రేణి లెవెల్ 6 ప్రకారం రూ.35,400/- నుండి రూ.1,12,400/- ప్రకారం కేంద్ర ప్రభుత్వం అలవెన్స్ తో కలిపి ప్రతి నెల వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించుకోవాలి.
- గేట్ -2026 ఫలితాలు ప్రకటించిన తేదీ నుండి 10 రోజులలోపు దరఖాస్తు చేసుకోవాలి.
గేట్ ఫలితాల ప్రకటన తేదీ :: 11.03.2026.
దరఖాస్తు ఫీజు :
- దరఖాస్తు ఫీజు వివరాలు అందుబాటులోకి రాలేదు ప్రస్తుతం Short నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ నందు ప్రచురించబడింది.
- వివరాలు పూర్తి Full నోటిఫికేషన్ అందుబాటులో వచ్చేసరికి తెలుస్తాయి.
అధికారిక వెబ్సైట్ :: https://recruitment.nic.in/
అధికారిక Short నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.

































































%20Posts%20here.jpg)


Comments
Post a Comment