భారీ వేతనంతో.. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ లో ఉద్యోగాలు.. లింక్ ఇదే. SECI Opening Various Vacancies Apply Online here..
ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు శుభవార్త! సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఉద్యోగాల భక్తికి భారీ నోటిఫికేషన్. దేశవ్యాప్తంగా భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానం. ఆసక్తి కలిగిన అభ్యర్థులు డిసెంబర్ 15, 2023 నుండి జనవరి 1, 2024 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. భారత ప్రభుత్వ మినీ రత్న క్యాటగిరి-1 విభాగానికి చెందిన కొత్త & పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న భారీ వేతనంతో కూడిన పోస్టుల కోసం ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువత ఈ అవకాశాల కోసం ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం ఇక్కడ. పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల :: 40 . సంఖ్య పోస్టుల వారీగా ఖాళీలు : Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ/ డిప్లొమా అర్హతలు కలిగి ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం తప్పనిసరి. అనుభవం కలిగి ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. వయోపరిమ