అసిస్టెంట్ సూపర్వైజర్ ఉద్యోగాలు.. ఎంపికైతే రూ.27 వెలు జీతం.. AIESL Assistant Supervisor Recruitment Apply here..
గ్రాడ్యుయేట్ లకు శుభవార్త! భారీగా అసిస్టెంట్ సూపర్వైజర్ పోస్టుల నియామకాలు. భారతీయ/ తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏఐ ఇంజనీరింగ్ సర్వీస్ లిమిటెడ్ (AIESL), దేశవ్యాప్తంగా వివిధ అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఖాళీగా యున్న అసిస్టెంట్ సూపర్వైజర్ పోస్టుల భర్తీకీ దరఖాస్తులు ఆహ్వానిస్తూ అధికారికంగా నోటిఫికేషన్ Ref: AIESL/TRV-AST/SUP/3632 తేదీ:09.09.2024 న జారీ చేసింది. దేశవ్యాప్తంగా వివిధ అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు ఆన్ లైన్/ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించి, ఈ ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ లో సూచించిన దరఖాస్తు ఫారం తో సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలను జతచేసి, 26.09.2024 నాటికి చేరే విధంగా సమర్పించండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్