అసిస్టెంట్ సూపర్వైజర్ ఉద్యోగాలు.. హైదరాబాదులో పోస్టింగ్.. ఎంపికైతే రూ.27,000 జీతం.. AIESL 209 Assistant Supervisor Recruitment Apply here..
గ్రాడ్యుయేట్ లకు శుభవార్త!
- భారీగా అసిస్టెంట్ సూపర్వైజర్ పోస్టుల నియామకాలు.
 - భారతీయ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
 - ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు మిస్ అవ్వకండి..
 
ఏఐ ఇంజనీరింగ్ సర్వీస్ లిమిటెడ్ (AIESL), దేశవ్యాప్తంగా వివిధ అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఖాళీగా యున్న అసిస్టెంట్ సూపర్వైజర్ పోస్టుల భర్తీకీ దరఖాస్తులు ఆహ్వానిస్తూ అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. హైదరాబాద్ తో సహా వివిధ అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో ఈమెయిల్ ద్వారా దరఖాస్తులు సమర్పించి, ఈ ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ లో సూచించిన దరఖాస్తు ఫారం తో సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలను జతచేసి, తాజా ఫోటో, అనుభవం సర్టిఫికెట్ లతో దరఖాస్తులను 15.01.2024 నాటికి సమర్పించండి. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలతో మీకోసం.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here | 
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 209.
 
విమానాశ్రయాల వారీగా పోస్టుల వివరాలు :
- ఢిల్లీ - 87,
 - ముంబై - 70,
 - కలకత్తా - 12,
 - హైదరాబాద్ - 10,
 - నాగపూర్ - 10,
 - తిరువనంతపురం - 20.
 
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి, B.Sc/ B.Com/ B.A డిగ్రీ పాస్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
 
- సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారు.
 - MS-Word, Ms-excell, MS-Power Point కంప్యూటర్ స్కిల్ నైపుణ్యం కలిగి ఉండాలి.
 
వయోపరిమితి :
- 01-01-2024 నాటికి అభ్యర్థుల వయస్సు
 - ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు -40 సంవత్సరాలు,
 - ఓబీసీ అభ్యర్థులకు -38 సంవత్సరాలు,
 - జనరల్/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు -35 సంవత్సరాలు మించకుండా ఉండాలి.
 
ఎంపిక విధానం :
- ప్రిలిమినరీ స్క్రీనింగ్, రిటన్ టెస్ట్, స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలను నిర్వహిస్తారు.
 
ఒప్పంద కాలం :: 05 సంవత్సరాలు.
- 📌 అభ్యర్థి క్రమశిక్షణ, & అవసరాన్ని బట్టి పొడిగించే అవకాశం ఉంది.
 
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు రూ.27,000/- ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
 
దరఖాస్తు ఫీజు : రూ.1000/-.
అధికారిక వెబ్సైట్: https://www.aiesl.in/ & https://www.aiesl.in/careers/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ గూగుల్ ఫామ్ ద్వార దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ఈమెయిల్ అడ్రస్ :: careers@aiesl.in
ఈమెయిల్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ :: 15.01.2024.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow  | Click here | 
| Follow | Click here | 
| Subscribe | |
| About to | 
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.































%20Posts%20here.jpg)


Comments
Post a Comment